Pani Puri On Weight Loss Diet : అధిక బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్న‌వారు పానీ పూరీ తిన‌వ‌చ్చా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Pani Puri On Weight Loss Diet &colon; à°®‌à°¨‌లో చాలా మంది అధిక à°¬‌రువు à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌డానికి అనేక రకాల ప్ర‌à°¯‌త్నాలు చేస్తూ ఉంటారు&period; అనేక à°°‌కాల డైటింగ్ à°ª‌ద్ద‌తుల‌ను పాటిస్తూ ఉంటారు&period; అలాగే జంక్ ఫుడ్ తో పాటు ఇష్ట‌మైన ఆహారాల‌ను తిన‌డం మానేస్తూ ఉంటారు&period; à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారు&comma; డైటింగ్ à°ª‌ద్ద‌తులు పాటించే వారు తిన‌డం మానేసే ఇష్ట‌మైన ఆహారాల్లో పానీపూరీ కూడా ఒక‌టి&period; à°¬‌రువు à°¤‌గ్గాల‌నే ఉద్దేశ్యంతో చాలా మంది దీనిని తిన‌డం మానేస్తూ ఉంటారు&period; à°®‌నం ఆహారంగా తీసుకునే చిరుతిళ్ల‌ల్లో ఇది కూడా ఒక‌టి&period; పానీపూరీ à°®‌à°¨‌కు సాయంత్రం à°¸‌à°®‌యాల్లో రోడ్ల à°ª‌క్క‌à°¨ ఎక్కువ‌గా à°²‌భిస్తూ ఉంటుంది&period; ఇది చాలా రుచిగా ఉంటుంది&period; పిల్లలు&comma; పెద్ద‌లు అనే తేడా లేకుండా అంద‌రూ దీనిని ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨‌కు తీపి&comma; కారం&comma; పులుపు రుచుల్లో ఇది à°²‌భిస్తూ ఉంటుంది&period; పానీపూరీని ఇష్ట‌à°ª‌à°¡‌ని వారు ఉండ‌à°°‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; రుచిగా ఉన్న‌ప్ప‌టికి&comma; తినాల‌ని కోరిక ఉన్న‌ప్ప‌టికి డైటింగ్ చేసే వారు చాలా మంది పానీపూరీని తిన‌డం మానేస్తూ ఉంటారు&period; అయితే à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారు&comma; డైటింగ్ చేసే వారు పానీపూరీని పూర్తిగా తిన‌డం మానేసే అవ‌à°¸‌రం లేద‌ని కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ పానీపూరీని తిన‌à°µ‌చ్చని నిపుణులు చెబుతున్నారు&period; సాధార‌ణంగా ఒక పానీపూరీ 36 క్యాల‌రీల‌ను క‌లిగి ఉంటుంది&period; ఒక ప్లేట్ పానీపూరీ 216 క్యాల‌రీల‌ను క‌లిగి ఉంటుంది&period; క‌నుక à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారు తీసుకోవాల్సిన క్యాలరీల‌కు అనుగుణంగా పానీపూరీని తీసుకోవాలి&period; అల‌గే పానీపూరీని భోజ‌నం చేసిన à°¤‌రువాత తీసుకోకూడదు&period; సాయంత్రం à°¸‌à°®‌యాల్లో స్నాక్స్ గా మాత్ర‌మే తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;36845" aria-describedby&equals;"caption-attachment-36845" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-36845 size-full" title&equals;"Pani Puri On Weight Loss Diet &colon; అధిక à°¬‌రువు à°¤‌గ్గాల‌ని చూస్తున్న‌వారు పానీ పూరీ తిన‌à°µ‌చ్చా&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;pani-puri-on-weight-loss-diet&period;jpg" alt&equals;"Pani Puri On Weight Loss Diet can we take them " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-36845" class&equals;"wp-caption-text">Pani Puri On Weight Loss Diet<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీలైనంత à°µ‌à°°‌కు సాయంత్రం 6 గంట‌à°² లోపే తీసుకోవాలి&period; అలాగే వీలైనంత à°µ‌à°°‌కు గోధుమ‌పిండి&comma; à°°‌వ్వ‌తో చేసిన పానీపూరీల‌ను మాత్ర‌మే తీసుకోవాలి&period; మైదాపిండితో చేసిన పూరీల‌ను తీసుకోకూడ‌దు&period; అదే విధంగా పానీపూరీలోకి వాడే కూర‌ను à°¤‌యారు చేయ‌డానికి బంగాళాదుంప‌లు&comma; à°¶‌à°¨‌గ‌లను వాడుతూ ఉంటారు&period; బంగాళాదుంప‌ల్లో పిండి à°ª‌దార్థాలు ఎక్కువ‌గా ఉంటాయి&period; క‌నుక బంగాళాదుంప‌ను వాడ‌క‌పోవ‌à°¡‌మే మంచిది&period; అలాగే పానీపూరీలో నీటిని à°¤‌యారు చేయ‌డానికి పుదీనా&comma; జీల‌క‌ర్ర‌&comma; ఇంగువ‌&comma; ఎండిన అల్లం పొడి&comma; సోంపు గింజ‌లు వంటి వాటిని ఉప‌యోగించాలి&period; ఇవి రుచిని ఇవ్వ‌డంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటితో à°¤‌యారు చేసిన నీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల క‌డుపు ఉబ్బ‌రం à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; జీర్ణ‌à°¶‌క్తి మెరుగుప‌డుతుంది&period; అలాగే à°®‌à°¨‌కు à°¬‌à°¯‌ట పూరీ బిళ్ల‌లు à°²‌భిస్తూ ఉంటాయి&period; వీటిని తీసుకు à°µ‌చ్చి నూనెలో వేయించ‌డానికి à°¬‌దులుగా ఒవెన్ లో ఉంచి కూడా ఈ పూరీల‌ను క్రిస్పీగా చేసుకోవ‌చ్చు&period; ఒవెన్ లో 2 నిమిషాల పాటు ఉంచ‌డం à°µ‌ల్ల నూనె వాడే అవ‌à°¸‌రం లేకుండా పూరీలు చ‌క్క‌గా పొంగుతాయి&period; దీంతో క్యాల‌రీలు à°®‌రింత‌గా à°¤‌గ్గుతాయి&period; అలాగే ఈ పానీపూరీని వీలైనంత à°µ‌à°°‌కు ఇంట్లోనే à°¤‌యారు చేసుకుని తినాలి&period; à°¬‌à°¯‌ట à°²‌భించే పానీపూరీల‌ను తిన‌క‌పోవ‌à°¡‌మే మంచిది&period; ఈ విధంగా డైటింగ్ చేసే వారు à°¶‌రీరానికి కావల్సిన ప్రోటీన్స్&comma; క్యాల‌రీల‌ను à°¬‌ట్టి పానీపూరీని తీసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts