నిద్ర స‌రిగ్గా ప‌ట్ట‌డం లేదా ? సైన్స్ ధ్రువీక‌రించిన ఈ 3 చిట్కాల‌తో నిద్ర‌లేమి స‌మస్య ఉండ‌దు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌నం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం క‌చ్చితంగా à°¤‌గిన‌న్ని గంట‌à°² పాటు నిద్ర‌పోవాలి&period; నిద్ర à°¸‌రిగ్గా పోక‌పోవ‌డం లేదా నిద్ర‌లేమి à°¸‌à°®‌స్య à°µ‌ల్ల అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period; మూడ్ మారుతుంది&period; మెదుడు పనితీరు మంద‌గిస్తుంది&period; రోగ నిరోధ‌క వ్య‌à°µ‌స్థ à°ª‌నితీరు à°¸‌న్న‌గిల్లుతుంది&period; క‌నుక నిత్యం à°¤‌గిన‌న్ని గంట‌à°² పాటు నిద్ర‌పోవాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-1488 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;02&sol;follow-these-3-science-backed-remedies-for-sleep-problems-1024x690&period;jpg" alt&equals;"follow these 3 science backed remedies for sleep problems " width&equals;"1024" height&equals;"690" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌రోనా à°µ‌ల్ల ప్ర‌పంచంలో అధిక శాతం మంది తీవ్ర‌మైన ఒత్తిడికి లోన‌వుతూ నిద్ర à°¸‌రిగ్గా పోవ‌డం లేద‌ని à°¸‌ర్వేలు చెబుతున్నాయి&period; ప్ర‌పంచంలో 63 దేశాల్లో 2&comma;555 మంది ప్ర‌జ‌à°²‌కు à°¸‌ర్వే చేయ‌గా వారిలో 47 శాతం మంది నిద్ర‌లేమి à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డుతున్న‌ట్లు వెల్ల‌డైంది&period; ఈ క్ర‌మంలోనే ఈ à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌డాల‌ని నిపుణులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">గ‌డ్డి చామంతి పూల &lpar;క‌మోమిల్‌&rpar; టీ<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ‌డ్డి చామంతి పూల‌లో అపిజెనిన్ అన‌à°¬‌డే à°¸‌మ్మేళ‌నం ఉంటుంది&period; ఇది మెదడు క‌ణాల‌ను ప్ర‌శాంత à°ª‌రుస్తుంది&period; దీంతో నిద్ర బాగా à°µ‌స్తుంది&period; ఈ పూల టీని తాగ‌డం à°µ‌ల్ల నిద్ర‌లేమి à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చ‌ని&comma; నిద్ర బాగా à°ª‌డుతుంద‌ని సైంటిస్టుల అధ్య‌à°¯‌నాల్లో వెల్ల‌డైంది&period; దీన్ని రాత్రి పూట నిద్ర‌కు ఉప‌క్ర‌మించేందుకు గంట ముందుగా తాగితే à°«‌లితం ఉంటుంద‌ని నిపుణులు తెలిపారు&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">పాలు<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిద్ర‌కు ఉప‌క్ర‌మించే ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌ను తాగితే నిద్ర‌లేమి à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చ‌ని నిపుణులు తెలిపారు&period; పాల‌లో ఉండే ట్రిప్టోఫాన్ అన‌à°¬‌డే అమైనో యాసిడ్ à°®‌à°¨ à°¶‌రీరంలో సెరొటోనిన్‌&comma; మెల‌టోనిన్ అన‌à°¬‌డే à°¸‌మ్మేళ‌నాల‌ను ఉత్ప‌త్తి అయ్యేలా చేస్తుంది&period; వీటి à°µ‌ల్ల నిద్ర బాగా à°ª‌డుతుంది&period; నిద్ర లేమి à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">కొకోవా<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొకోవాను పాల‌లో క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది&period; à°¶‌రీరం రిలాక్స్ అవుతంది&period; దీంతో నిద్ర చ‌క్క‌గా à°ª‌డుతుంది&period; కొకోవాలో ఉండే ఫ్లేవ‌నాయిడ్స్ నిద్రలేమి à°¸‌à°®‌స్య‌కు à°ª‌రిష్కారం చూపుతాయ‌ని సైంటిస్టుల అధ్య‌à°¯‌నాల్లో వెల్ల‌డైంది&period; దీంతోపాటు హైబీపీ కూడా à°¤‌గ్గుతుంద‌ని తేల్చారు&period;<&sol;p>&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener"><img src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;01&sol;telegram-sub&period;png" width&equals;"" height&equals;"150" &sol;><&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts