అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

ఎత్తు త‌క్కువ‌గా ఉన్న‌ వారికి ఆ వ్యాధి ముప్పు ఎక్కువ‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఎత్తు à°¤‌క్కువ‌గా ఉన్న‌వారు గ‌ట్టి వారు అన్న సామెత వినే ఉంటారు&period; కానీ ఈ విష‌యంలో మాత్రం ఆ సామెత‌కు భిన్నంగా ఉంది&period; సాధార‌ణంగా పొడవైన వ్యక్తులతో పోలిస్తే ఎత్తు à°¤‌క్కువ‌గా ఉన్న వారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంద‌ని యూరప్ నుండి వచ్చిన ఒక కొత్త అధ్యయనం సూచిస్తుంది&period; పరిశోధకులు జర్మనీలో వేలాది మంది వ్యక్తుల నుండి శారీరక పరీక్షలు&comma; రక్త పరీక్షలు చేయించుకున్న సమాచారాన్ని ఇటీవ‌à°² విశ్లేషించారు&period; వారి పరిశోధనలో ఎత్తు à°¤‌క్కువ‌గా ఉన్న‌వారికి డయాబెటిస్ 2 వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు వారి పరిశోధనలో తేలింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎత్తు à°¤‌క్కువ‌గా ఉన్న‌వారు ఉన్న వారిలో లివర్ ఫ్యాట్ ఎక్కువగా ఉండటమే మధుమేహం&comma; గుండె జబ్బులు రావడానికి కారణమని జర్మన్ పరిశోధకులు తేల్చారు&period; పొడుగు వారితో పోలిస్తే పొట్టి వారిలో లివర్ ఫ్యాట్ ఎక్కువగా ఉండడమే ఈ జబ్బులకు కారణమవుతోందని పరిశోధకులు తెలిపారు&period; జర్మన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యుమన్ నూట్రీషన్ శాస్త్రవేత్తలు దాదాపు 2500 మందిపై చేసిన అధ్యయనంలో ఈ విషయం బయటపడిందని వెల్ల‌డించారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-67667 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;short-height&period;jpg" alt&equals;"short height persons can get type 2 diabetes " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక వ్యక్తి ఎత్తులో ప్రతి 4-అంగుళాల పెరుగుదల పురుషులకు టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 41&percnt; ఉంటే&period;&period; మహిళలకు 33&percnt; ఉన్న‌ట్లు పరిశోధకులు కనుగొన్నారు&period; టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని ప్రభావితం చేసే కారకాలు&comma; వయస్సు&comma; నడుము చుట్టుకొలత&comma; శారీరక శ్రమ స్థాయిలు&comma; ధూమపాన అలవాట్లు మరియు మద్యపానం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఈ విష‌యాన్ని క‌నుగొన్నారు à°ª‌రిశోధ‌కులు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts