అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

అధిక బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్నారా.. రాత్రి పూట ఈ చిన్న చిట్కాను పాటించండి..

<p style&equals;"text-align&colon; justify&semi;">అధిక బరువు తగ్గాలంటూ అన్ని రకాల పద్ధతులు ఆచరించారా&quest; అయినా ఫలితం లేదా&quest; మరి చివరగా మీ శారీరక బరువు తగ్గి నాజూకుగా&comma; వుండాలనుకుంటే మీరు తీసుకునే రాత్రి భోజనం ఫోర్క్ ఉపయోగించి తినండి&period; రోజులో ఉదయం&comma; మధ్యాహ్న భోజనాలు ఎలా తిన్నప్పటికి&comma; రాత్రివేళ కూర్చుని తినే ఆహారం అధికంగా వుంటుంది&period; కనుక డిన్నర్ ని నియంత్రించాలి&period; అందుకుగాను ఫోర్క్ ఉపయోగించి తక్కువ ఆహారాలను&comma; ఫోర్క్ ఉపయోగించే ఆహారాలను మాత్రమే తినండని పోషకాహార నిపుణులు సలహా ఇచ్చినట్లు తాజాగా ది డైలీ మెయిల్ వార్తా పత్రిక తెలిపింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పోషకాహార నిపుణుడు ఇవాన్ గావిరిలోఫ్ మేరకు కత్తి లేదా చేతితోను తినే ఛీస్&comma; మీట్&comma; సాసేజస్&comma; పిజ్జా&comma; బర్జర్&comma; బ్రెడ్ వంటివి బరువు పెంచుతాయి&period; ఈ నిపుణుడి మేరకు రెండు రకాల ఆహారాలుంటాయి&&num;8230&semi;ఒకటి నైఫ్&comma; స్పూన్స్&comma; చేతులతో తినేవి రెండోది ఫోర్క్ తోమాత్రమే తినేవి&period; ఫోర్క్ తో తింటే స్టైల్ గా సోషల్ లైఫ్ పాటించినట్లు వుంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-84132 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;fork&period;jpg" alt&equals;"use fork in this way to reduce weight " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫోర్క్ ఉపయోగించి తినదగిన ఆహారాలు తక్కువగానూ వుంటాయి&period; కనుక వీరి తాజా ఫార్ములా ఏమిటంటే&comma; మంచి బ్రేక్ ఫాస్ట్&comma; మంచి లంచ్&comma; తీసుకుంటే ఇక రాత్రి భోజనం వీలైనంత తక్కువగా వుంటుందనేదే&period; బరువు అధికంగా వున్నవారు ఈ చిట్కా పాటిస్తే తప్పక వర్కవుట్ అయ్యే అవకాశం వుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts