భయపెట్టిస్తున్న హార్ట్ ఎటాక్స్.. గోల్డెన్ అవర్ ఎందుకు కీలకం అంటే..?
ఒకప్పుడు గుండెపోటు అంటే ఎక్కువగా ముసలివాళ్లకే వస్తుందనుకునేవాళ్లం.. ఇప్పుడు గుండె సమస్యలకు వయస్సుతో సంబంధం లేకుండా పోయింది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వ్యసనాలతో హార్ట్ ఎటాక్ ...
Read more