మన ఇండియాలో మొబైల్ నెంబర్స్ కు పది అంకెలు మాత్రమే ఉండటానికి గల కారణం దేశంలో పెరుగుతున్న జనాభా మరియు జాతీయ పథకం అని చెప్పవచ్చు. 0 నుంచి 9 అంకెలతో ఫోన్ నెంబర్ 1 డిజిట్ మాత్రమే ఉంటే అప్పుడు మనం కేవలం 9 ఫోన్ నెంబర్స్ మాత్రమే తయారు చేయడానికి అవుతుంది.
ఒకవేళ 0 నుంచి 99 వరకు ఉంటే మనం కేవలం 99 ఫోన్ నెంబర్లు మాత్రమే చేయడానికి అవుతుంది. అయితే మన దేశ జనాభాను మనం దృష్టిలో పెట్టుకుని పది అంకెల నువ్వు పక్కగా ఉంచితే కనుక రకరకాల ఫోన్ నెంబర్ ను మనం చేయవచ్చు. దీనితో భవిష్యత్తులో ఇబ్బందులు కూడా తలెత్తవు.
ఈ నేపథ్యంలోనే 2003 వ సంవత్సరం వరకు 9 అంకెల వరకు ఉండే ఫోన్ నెంబర్ ను 10 గా మార్చారు. జనవరి 15, 2021 నుంచి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ల్యాండ్ లైన్ నుంచి ఎవరైనా ఫోన్ చేయాలంటే ముందు సున్నా ను యాడ్ చేయమని అప్పుడే నెంబర్ను డైల్ చేయమని చెప్పింది. ఇలా మార్చడం వల్ల 25 వందల మిలియన్ల నెంబర్లను చేయవచ్చు.