Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home technology

మొబైల్ రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ ఎందుకు “28” రోజులు ఉంటుంది..?

Admin by Admin
February 8, 2025
in technology, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ అనేది తప్పనిసరి అయిపోయింది. ఒక పూట ఆహారం లేకుండా ఉండగలుగుతాం కానీ ఇంటర్నెట్,సెల్ఫోన్ లేకుండా మాత్రం ఒక్క క్షణం కూడా గడపలేని పరిస్థితికి చేరుకున్నామంటే ప్రధాన కారణం మనం ఎంత మొబైల్ కు కనెక్ట్ అయ్యామో అర్థం చేసుకోవచ్చు. అయితే మనం ఏ మొబైల్ అయినా సరే ల్యాప్టాప్ అయినా సరే వాడుకోవాలంటే రీఛార్జ్ అనేది తప్పనిసరి,మరీ ఈ రీఛార్జ్ ఎందుకు 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుందో ఓసారి చూద్దాం.. మనం యూస్ చేస్తున్న‌ టెలికాం కంపెనీల డాటా వ్యాలిడిటీ 28 రోజుల వరకే ఉంటుంది.

మరి అలా ఎందుకు ఉంటుందో ఒక్కసారి ఆలోచించారా..? ఉదాహరణకు ఒక రీఛార్జ్ చేసుకున్నప్పుడు ఫుల్ మంత్ వ్యాలిడిటీ ఇచ్చారు అనుకుందాం. అప్పుడు మనం సంవత్సరానికి కేవలం పన్నెండు సార్లు మాత్రమే రీఛార్జ్ చేస్తాం. అయితే ఇరవై ఎనిమిది రోజులు మాత్రమే వ్యాలిడిటీ వస్తే మాత్రం అప్పుడు ప్రతి నెలలో రెండు రోజులు మిగిలిపోతాయి. అలా 12 నెలలకు రెండు రోజుల చొప్పున లెక్కిస్తే ఇరవై నాలుగు రోజులు వస్తుంది. అలాగే అందులో కొన్ని నెలలు 31 రోజులు ఉంటాయి. అవి ఏడు రోజులు వచ్చిన, ఫిబ్రవరి లో 28 రోజులు ఉంటాయి. ఈ విధంగా మిగిలిన రోజులు అన్ని కలుపుకుంటే సుమారుగా 30 రోజుల వరకు వస్తుంది.

why telecom companies will only give 28 days validity

అంటే పూర్తిగా ఒక నెల అన్నమాట. సింపుల్ గా అర్థం కావాలంటే. సంవత్సరానికి 365 రోజులు, 365÷28 వేస్తే 13 నెలలు వస్తాయి. అంటే సంవత్సరానికి పన్నెండు రీఛార్జ్ చేయవలసిన మనం 13 రీఛార్జ్ చేయవలసి వస్తుంది. అంటే ప్రతి కస్టమర్ మీద ఒక నెల అమౌంట్ ఎక్కువగా వస్తుంది. ఇలా రావడం వల్ల టెలికం కంపెనీలకు లాభం ఎక్కువగా ఉంటుంది. ఎంత అంటే జియో కంపెనీ కి దాదాపు ఆరు వేల కోట్ల పైన లాభం ఉంటుంది. ఎయిర్టెల్ కంపెనీకి దాదాపు ఐదువేల కోట్లు లాభం ఉంటుంది. వోడాఫోన్ ఐడియా కి మూడు వేల కోట్లకు పైగా ఇన్కమ్ ఉంటుంది.

Tags: telecom companies
Previous Post

నిర్మాతగా మారి కోట్ల రూపాయల నష్టపోయిన 10 మంది స్టార్ హీరోయిన్లు.. ఎవరంటే..?

Next Post

బస్సు లో ప్రేమించా, పెళ్లి అయ్యిందని తెలిసి మరింత ప్రేమించా. నా అంత లక్కీ పర్సన్ ఇంకొకడు ఉండడు.

Related Posts

హెల్త్ టిప్స్

మీకు హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలంటే ఈ ఆహారాల‌ను తిన‌డం త‌ప్పనిస‌రి..!

July 5, 2025
పోష‌ణ‌

మ‌న శ‌రీరానికి బి విట‌మిన్ ఎందుకు కావాలి..? దీంతో ఏం జ‌రుగుతుంది..?

July 5, 2025
హెల్త్ టిప్స్

రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపునే బిల్వ ప‌త్రాల‌ను తినండి.. ఎన్నో అద్భుతాలు జ‌రుగుతాయి..!

July 5, 2025
హెల్త్ టిప్స్

పొరబాటున పురుగులు ఉన్న మామిడిపండు తినేస్తే ఏమవుతుంది? అది ప్రమాదకరమా? ఏం చేయాలి?

July 5, 2025
international

తాజ్‌మ‌హ‌ల్ మీద అప్ప‌ట్లో వెదురు క‌ప్పారు.. ఎందుకో తెలుసా..?

July 5, 2025
వినోదం

రజనీకాంత్ మేకప్‌ లేకుండా, బట్టతలతో జనంలోకి రాగలిగినప్పుడు, చాలామంది సమకాలికులైన హీరోలు ఆ పని ఎందుకు చేయలేరు?

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.