Uduga Chettu : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో ఉండే ఈ చెట్టు ఉప‌యోగాలు అన్నీ ఇన్నీ కావు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Uduga Chettu &colon; వేస‌వి కాలంలో మాత్ర‌మే à°²‌భించే వాటిలో ఊడుగ కాయ‌లు కూడా ఒక‌టి&period; ఇవి ఊడుగ చెట్ల నుండి à°²‌భిస్తాయి&period; ఇవి తోట‌à°² వెంట‌&comma; కాలువ‌à°² వెంట ఎక్కువ‌గా పెరుగుతాయి&period; ఈ కాయ‌లు à°ª‌చ్చిగా ఉన్న‌ప్పుడు à°ª‌చ్చ‌రంగులో&comma; దోర‌గా ఉన్న‌ప్పుడు ఎరుపు రంగులో&comma; పండిన à°¤‌రువాత à°¨‌లుపు రంగులో ఉంటాయి&period; వీటిని à°ª‌గ‌à°²‌కొట్టి చూస్తే లోప‌à°² తెల్ల రంగులో గుజ్జు ఉంటుంది&period; ఈ కాయ‌à°²‌ను చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు&period; చిన్న పిల్ల‌à°²‌కు ఈ కాయ‌à°²‌ను ఇవ్వ‌డం à°µ‌ల్ల వారిలో ఎదుగుద‌à°² బాగుంటుంది&period; జ్ఞాప‌క à°¶‌క్తి కూడా పెరుగుతుంది&period; ఈ చెట్టును à°¸‌రైన à°ª‌ద్ధ‌తిలో ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల à°°‌క్త విరేచ‌నాలు&comma; క్రిమిరోగం&comma; వ్ర‌ణాలు&comma; కీళ్ల నొప్పులు&comma; దీర్ఘ‌కాలిక జ్వరాలు&comma; ఉబ్బు రోగం&comma; పాము విషం&comma; పిచ్చి కుక్క విషం&comma; ఎలుక విషం&comma; దీర్ఘ‌రాలిక చర్మ వ్యాధుల‌ను ఇలా అనేక à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పిచ్చి కుక్క క‌రిచిన‌ప్పుడు ఊడుగ చెట్టు వేరును ఆవు పాల‌తో క‌లిపి నూరి ఆ మిశ్ర‌మాన్ని 2 గ్రాముల మోతాదులో తీసుకుంటూ ఉంటే పిచ్చి కుక్క విషం à°¹‌రించుకుపోతుంది&period; ఎలుక‌లు క‌రిచిన‌ప్పుడు ఈ మొక్క వేరును గొర్రె మూత్రంతో క‌లిపి నూరి ఆ మిశ్ర‌మాన్ని ఎలుక క‌రిచిన చోట ఉంచ‌డం à°µ‌ల్ల ఎలుక విషం à°¹‌రించుకుపోతుంది&period; స్త్రీలు క‌ళ్ల‌కు కాటుక పెట్టుకున్న‌ప్పుడు కొన్నిసార్లు క‌ళ్లు దుర‌à°¦‌లు రావ‌డం&comma; క‌ళ్లు మండ‌డం వంటివి జ‌రుగుతాయి&period; అలాంట‌ప్పుడు ఊడుగ పువ్వుల‌ను సేక‌రించి వాటిని కంటి రెప్ప‌à°²‌పై ఉంచుకోవ‌డం à°µ‌ల్ల క‌ళ్లు దుర‌à°¦‌లు రావ‌డం&comma; క‌ళ్లు మండ‌డం వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14561" aria-describedby&equals;"caption-attachment-14561" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14561 size-full" title&equals;"Uduga Chettu &colon; à°®‌à°¨ చుట్టూ à°ª‌à°°à°¿à°¸‌రాల్లో ఉండే ఈ చెట్టు ఉప‌యోగాలు అన్నీ ఇన్నీ కావు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;06&sol;uduga-chettu&period;jpg" alt&equals;"Uduga Chettu has many wonderful benefits know them " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-14561" class&equals;"wp-caption-text">Uduga Chettu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆస్త‌మా వ్యాధిని నివారించే గుణం కూడా ఈ ఊడుగ చెట్టుకు ఉంటుంది&period; ఈ చెట్టు లేత ఆకుల‌ను తీసుకుని పేస్ట్ లా చేసుకోవాలి&period; దీనికి ఆవు నెయ్యిని క‌లిపి తీసుకుంటే ఆస్త‌మా à°¤‌గ్గుతుంది&period; ఊడుగ చొట్టు వేరు బెర‌డును&comma; దోర‌గా వేయించిన మిరియాల‌ను తీసుకుని మెత్త‌గా నూరి à°¬‌ఠాణీ గింజ‌à°² à°ª‌రిమాణంలో మాత్ర‌లుగా చేసుకుని ఎండ‌బెట్టి నిల్వ చేసుకోవాలి&period; ఈ మాత్ర‌à°²‌ను పూట‌కు ఒక‌టి చొప్పున రెండు పూట‌లా తీసుకుంటూ ఉంటే à°°‌క్త మొల‌లు à°¤‌గ్గుతాయి&period; వాతపు నొప్పులు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈ ఊడుగ చెట్ల లేత ఆకుల‌ను పేస్ట్ గా చేసి ఆ పేస్ట్ ను నొప్పుల‌పై వేసి à°®‌ర్ద‌నా చేయ‌డం à°µ‌ల్ల వాత‌పు నొప్పులు à°¤‌గ్గుతాయి&period; ఈ చెట్టు వేర్ల‌ను ఎండ‌బెట్టి నిల్వ చేసుకోవాలి&period; పాము కాటుకు లేదా తేలు కాటుకు గురి అయినప్పుడు ఈ వేర్ల‌ను రెండు లేదా మూడు చొప్పున నోట్లో వేసుకుని నెమ్మ‌దిగా à°¨‌ములుతూ చ‌ప్ప‌రిస్తూ à°°‌సాన్ని మింగ‌డం à°µ‌ల్ల పాము కాటుకు ప్ర‌à°¥‌à°®‌ చికిత్స‌లా à°ª‌ని చేస్తుంది &period; ఆ à°¤‌రువాత వైద్యుడి à°µ‌ద్ద‌కు తీసుకెళ్ల‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఊడుగ కాయ‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల రోగ‌నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; ఈ పండ్లు ఎంతో రుచిగా ఉంటాయి&period; అంతేకాకుండా ఈ కాయ‌లు ఎండిన à°¤‌రువాత వీటి లోప‌à°² ఉండే గింజ‌ను తిన‌డం à°µ‌ల్ల కూడా à°®‌à°¨‌కు మేలు క‌లుగుతుంది&period; ఈ గింజ‌కు తేనెను క‌లిపి తీసుకుంటూ ఉండ‌డం à°µ‌ల్ల à°ª‌లు à°°‌కాల క్యాన్సర్ à°² బారిన à°ª‌డే అవ‌కాశాలు à°¤‌క్కువ‌గా ఉంటాయి&period; వేస‌వి కాలంలోనే ఈ గింజ‌లు à°®‌à°¨‌కు దొరుకుతాయి&period; క‌నుక వీటిని సేక‌రించి నిల్వ చేసుకుని వాడుకోవ‌చ్చు&period; ఈ విధంగా ఊడుగ చెట్టును ఉప‌యోగించి à°®‌à°¨‌కు à°µ‌చ్చే అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts