Tamarind Tree : చింత చెట్టు వ‌ల్ల ఉప‌యోగాలు అన్నీ ఇన్నీ కావు.. ముఖ్యంగా పురుషుల‌కు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Tamarind Tree &colon; చింత చెట్టు&period;&period; ఇది à°®‌నంద‌రికీ తెలుసు&period; చింత చెట్టు నుండి à°µ‌చ్చే కాయ‌లు పండిన à°¤‌రువాత వాటిని à°®‌నం చింత‌పండుగా వంట‌ల్లో పులుపు రుచి కోసం ఉప‌యోగిస్తాం&period; కేవ‌లం వంట‌ల్లోనే కాకుండా à°®‌à°¨‌కు à°µ‌చ్చే అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేసే ఔష‌ధంగా కూడా ఆయుర్వేదంలో దీన్ని ఉప‌యోగిస్తారు&period; చింతచెట్టు ఆకులు&comma; పువ్వులు&comma; కాయ‌లు&comma; బెర‌డు&comma; గింజ‌లు అన్నీ కూడా ఔష‌à°§ గుణాల‌ను క‌లిగి ఉంటాయి&period; చింత చెట్టు వల్ల à°®‌à°¨‌కు క‌లిగే ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; వాత రోగాల‌ను à°¨‌యం చేయ‌డంలో చింత‌కాయ‌లు ఎంతో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; కానీ క‌à°«‌&comma; పిత్త‌ రోగాలు ఉన్న వారికి చింత‌కాయ‌లు హాని చేస్తాయి&period; క‌నుక పిత్త‌&comma; క‌à°« రోగాలు ఉన్న వారు à°ª‌చ్చి చింత‌కాయ‌à°²‌ను&comma; వాటితో చేసే à°ª‌చ్చ‌డిని కూడా తిన‌కూడ‌దు&period; ఈ పిత్త‌&comma; క‌à°« రోగాల‌ను à°¨‌యం చేయ‌డంలో చింత పండు ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చింత‌చెట్టు పువ్వును కూడా à°®‌నం ఔష‌ధంగా ఉప‌యోగించ‌à°µ‌చ్చు&period; వాత‌&comma; క‌à°«‌&comma; పిత్త‌ రోగాల‌ను&comma; కాలేయ సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేయ‌డంలో&comma; కాలేయాన్ని ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా ఉంచ‌డంలో ఈ చింత పువ్వు à°®‌à°¨‌కు ఎంతో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; అదే విధంగా à°®‌à°¨ à°¶‌రీరంలో à°µ‌చ్చే నొప్పుల‌ను&comma; వాపుల‌ను à°¨‌యం చేయ‌డంలో à°®‌à°¨‌కు చింత చెట్టు ఆకులు ఎంతో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; చింత ఆకుల‌ను క‌చ్చా à°ª‌చ్చాగా దంచి నూనెలో వేసి వేయించాలి&period; ఇలా వేయించిన వెంట‌నే వాటిని ఒక à°µ‌స్త్రంలో వేసి మూట క‌ట్టి నొప్పులు&comma; వాపులు ఉన్న చోట కాప‌డం పెట్టుకోవాలి&period; ఇలా చేస్తూ ఉండ‌డం à°µ‌ల్ల క్ర‌మంగా నొప్పులు&comma; వాపులు à°¤‌గ్గుతాయి&period; చేతులు&comma; కాళ్లు à°ª‌డిపోయిన వారు&comma; à°ª‌క్ష‌వాత రోగుల‌కు చింత బెర‌డు ఎంతో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; చింత చెట్టు బెర‌డును నీటిలో నాన‌బెట్టి మెత్త‌గా నూరి à°°‌సాన్ని తీయాలి&period; ఈ à°°‌సాన్ని రోజూ à°ª‌డిపోయిన చేతుల‌కు&comma; కాళ్ల‌కు అలాగే à°ª‌క్ష‌వాతం వల్ల దెబ్బ తిన్న à°¶‌రీర భాగాల‌కు రోజూ రాస్తూ ఉండ‌డం à°µ‌ల్ల క్ర‌మంగా ఆయా ఆవ‌à°¯‌వాల‌లో క‌à°¦‌లిక‌లు మొద‌లవుతాయ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15160" aria-describedby&equals;"caption-attachment-15160" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15160 size-full" title&equals;"Tamarind Tree &colon; చింత చెట్టు à°µ‌ల్ల ఉప‌యోగాలు అన్నీ ఇన్నీ కావు&period;&period; ముఖ్యంగా పురుషుల‌కు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;07&sol;tamarind-tree&period;jpg" alt&equals;"wonderful health benefits of Tamarind Tree " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15160" class&equals;"wp-caption-text">Tamarind Tree<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మూత్రాశ‌à°¯ సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు చింత చెట్టు బెర‌డును ఎండ‌బెట్టి పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి&period; రోజూ 2 గ్రాముల పొడిని ఒక టీ స్పూన్ తేనెతో క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల మూత్రాశ‌à°¯ à°¸‌à°®‌స్యలు à°¤‌గ్గుతాయి&period; చెవి రోగాల‌తో బాధ à°ª‌డే వారు చింతాకుల‌ను నీటితో క‌లిపి దంచి à°°‌సాన్ని తీయాలి&period; ఈ à°°‌సాన్ని à°µ‌à°¡‌క‌ట్టి 2 చుక్క‌à°² మోతాదులో చెవిలో వేసుకోవ‌డం à°µ‌ల్ల అన్ని à°°‌కాల చెవి రోగాలు à°¤‌గ్గుతాయి&period; పండిన చింత‌కాయ‌à°² గుజ్జును చ‌ర్మం పై ఉంచి క‌ట్టు క‌ట్ట‌డం à°µ‌ల్ల వ్ర‌ణాలు త్వ‌à°°‌గా మానుతాయి&period; ఈ విధంగా చేయ‌డం à°µ‌ల్ల ఎముక‌లు కూడా త్వ‌à°°‌గా అతుక్కుంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జిగ‌ట విరేచ‌నాల‌తో బాధ à°ª‌డే వారు 2 గ్రాముల చింత గింజ‌à°² పొడిని&comma; 3 గ్రాముల జీల‌క‌ర్ర పొడిని&comma; కండ‌ చ‌క్కెర‌ను క‌లిపి 4 గంట‌à°²‌కొక‌సారి తీసుకోవ‌డం à°µ‌ల్ల జిగ‌ట విరేచ‌నాలు à°¤‌గ్గుతాయి&period; à°¨‌పుంస‌క‌త్వంతో బాధ à°ª‌డే వారు చింత గింజ‌à°²‌ను నీటిలో 24 గంట‌à°² పాటు నాన‌బెట్టి పైన పొట్టును తీసేసి లోప‌లి à°ª‌ప్పును మెత్త‌గా నూరి దానికి à°¸‌మానంగా పాత బెల్లాన్ని క‌లిపి రెండూ క‌లిసేలా బాగా దంచాలి&period; ఈ మిశ్ర‌మాన్ని à°ª‌ది గ్రాముల మోతాదులో ఉండ‌లుగా క‌ట్టి ఎండిన à°¤‌రువాత గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి&period; రోజూ రెండు పూట‌లా రెండు ఉండ‌లు మంచి నీటితో తీసుకుని ఒక గ్లాస్ పాల‌ను తాగాలి&period; ఇలా చేస్తూ ఉండ‌డం à°µ‌ల్ల à°¨‌పుంస‌క‌త్వం à°¤‌గ్గి వీర్య వృద్ధి క‌లుగుతుంది&period; పాత చింత‌పండు గుజ్జును ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకుని దానిలో ఒక టీ స్పూన్ à°ª‌టిక బెల్లాన్ని క‌లిపి రెండు పూట‌లా తీసుకోవ‌డం à°µ‌ల్ల గుండె వాపు à°¤‌గ్గుతుంది&period; ఈ విధంగా చింత చెట్టు à°®‌à°¨‌కు à°µ‌చ్చే అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేయ‌డంలో ఉప‌యోగ‌à°ª‌డుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts