Hibiscus Plant : అన్ని జుట్టు స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం.. మందార చెట్టు.. ఎలా ఉపయోగించాలంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Hibiscus Plant &colon; à°®‌నం ఇంటి ఆవ‌à°°‌à°£‌లో అనేక à°°‌కాల పూల మొక్క‌à°²‌ను పెంచుకుంటూ ఉంటాం&period; à°®‌నం పెంచుకోవ‌డానికి వీలుగా ఉండే పూల మొక్క‌ల్లో మందార మొక్క కూడా ఒక‌టి&period; ఇవి à°®‌నంద‌రికీ తెల‌సు&period; మందార పువ్వులుచూడ‌డానికి ఎంతో అందంగా&comma; ఆక‌ర్ష‌ణీయంగా ఉంటాయి&period; à°®‌à°¨‌కు వివిధ రంగుల్లో మంద‌à°° పువ్వులు à°²‌భిస్తాయి&period; దైవారాధ‌à°¨‌లో కూడా ఈ పువ్వుల‌ను à°®‌నం ఉప‌యోగిస్తాం&period; à°®‌à°¨‌సుకు ఆహ్లాదాన్ని క‌లిగించే ఈ మందార పువ్వుల‌ను ఆయుర్వేదంలో కూడా ఔష‌ధంగా ఉప‌యోగిస్తారు&period; మందార చెట్టు à°°‌సం కారం రుచిని క‌లిగి వేడి చేసే స్వ‌భావాన్ని క‌లిగి ఉంటుంది&period; పేను కొరుకుడును&comma; à°¬‌ట్ట‌à°¤‌à°²‌ను నివారించ‌డంలో ఈ మొక్క à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; శిరో రోగాల‌ను à°¨‌యం చేసి జుట్టును అందంగా ఉంచ‌డంలో కూడా మందార చెట్టు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మందార పువ్వుల‌తో తైలాన్ని చేసుకుని వాడ‌డం à°µ‌ల్ల జుట్టు à°¨‌ల్ల‌గా&comma; ఒత్తుగా పెరుగుతుంది&period; ఈ మందార తైలాన్ని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; మందార పువ్వుల‌ను సేక‌రించి రుబ్బి à°°‌సాన్ని తీయాలి&period; ఆ à°°‌సానికి à°¸‌మానంగా à°¨‌ల్ల నువ్వుల నూనెను కానీ కొబ్బ‌à°°à°¿ నూనె కానీ క‌లిపి చిన్న‌ మంట‌పై కేవ‌లం నూనె మిగిలే à°µ‌à°°‌కు à°®‌రిగించాలి&period; ఈ తైలం చ‌ల్ల‌గా అయిన à°¤‌రువాత à°µ‌à°¡‌క‌ట్టి నిల్వ చేసుకోవాలి&period; ఈ తైలాన్ని రోజూ వాడ‌డం వల్ల వెంట్రుక‌లు దృఢంగా&comma; à°¨‌ల్ల‌గా&comma; ఒత్తుగా మారుతాయి&period; ఒంటి రెక్క మందార పువ్వుల‌ను సేక‌రించి వాటిని పూర్తిగా à°¨‌ల్ల‌గా ఉన్న ఆవు మూత్రంతో క‌లిపి మెత్త‌గా నూరాలి&period; ఈ మిశ్ర‌మాన్ని à°¤‌గిన మోతాదులో తీసుకుని పేను కొరికిన చోట వేసి రుద్దుతూ ఉంటే పేను కొరుకుడు à°¸‌à°®‌స్య à°¤‌గ్గి ఆ ప్రాంతంలో à°®‌à°°‌లా వెంట్రుక‌లు à°µ‌స్తాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15157" aria-describedby&equals;"caption-attachment-15157" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15157 size-full" title&equals;"Hibiscus Plant &colon; అన్ని జుట్టు à°¸‌à°®‌స్య‌à°²‌కు à°ª‌రిష్కారం&period;&period; మందార చెట్టు&period;&period; ఎలా ఉపయోగించాలంటే&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;07&sol;hibiscus-plant&period;jpg" alt&equals;"Hibiscus Plant can get rid of all your hair problems " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15157" class&equals;"wp-caption-text">Hibiscus Plant<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పూర్తిగా వెంట్రుక‌లు ఊడి పోయిన వారు ఈ మిశ్ర‌మాన్ని à°¤‌గిన మోతాదులో తీసుకుని రోజుకు రెండు పూట‌లా వెంట్రుక‌లు ఊడిపోయిన చోట ఉంచి రుద్దుతూ ఉంటే నెమ్మ‌దిగా à°®‌ళ్లీ వెంట్రుక‌లు à°µ‌స్తాయి&period; జుట్టు తెల్ల‌à°¬‌à°¡à°¿à°¨ పిల్ల‌లు&comma; à°¨‌à°¡à°¿ à°µ‌à°¯‌స్కులు పైన తెలిపిన మందార పువ్వుల మిశ్ర‌మాన్ని వెంట్రుకుల‌కు à°ª‌ట్టించి ఆరిన à°¤‌రువాత కుంకుడు కాయ‌à°²‌తో లేదా శీకాకాయ‌à°²‌తో à°¤‌à°²‌స్నానం చేయాలి&period; ఇలా à°¤‌à°°‌చూ చేస్తూ ఉండ‌డం à°µ‌ల్ల తెల్ల‌ జుట్టు à°¨‌ల్ల‌గా మారుతుంది&period; తుమ్మెద రెక్క‌à°² లాంటి జుట్టు కావాల‌నుకునే వారికి కూడా మందార చెట్టు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; ఒంటి రెక్క మందారపువ్వుల‌ను&comma; గుంట‌గురివిందాకును&comma; నీటి మీద తేలియాడే అంత‌à°° తామ‌రాకును à°¸‌à°®‌పాళ్ల‌ల్లో తీసుకుని విడివిడిగా నీడ‌లో ఎండ‌బెట్టి పొడిగా చేసి మూడు చూర్ణాల‌ను క‌లిపి ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి&period; తెల్ల వెంట్రుక‌లు ఉన్న వారు ఈ మిశ్ర‌మాన్ని నువ్వుల నూనెతో క‌లిపి బాగా నూరి వెంట్రుకుల కుదుళ్ల లోప‌లికి దిగేలా బాగా à°ª‌ట్టించి ఆరిన à°¤‌రువాత à°¤‌à°²‌స్నానం చేయాలి&period; ఇలా చేస్తూ ఉండ‌డం à°µ‌ల్ల వెంట్రుక‌లు à°¨‌ల్ల‌గా మారి నిగ‌నిగలాడుడూ ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కేవ‌లం శిరోజాల à°¸‌à°®‌స్య‌లే కాకుండా à°®‌à°¨‌కు à°µ‌చ్చే అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేయ‌డంలో ఈ కూడా మందార చెట్టు ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; 10 మందార ఆకుల‌ను పావు లీట‌ర్ నీటిలో వేసి ఆ నీరు à°¸‌గం అయ్యే à°µ‌à°°‌కు à°®‌రిగించి à°µ‌à°¡‌క‌ట్టి గోరు వెచ్చ‌గా తాగుతూ ఉంటే బిగుసుకు పోయిన à°®‌à°²‌మూత్రాల విస‌ర్జ‌à°¨ సాఫీగా సాగుతుంది&period; ఫిట్స్&comma; అప‌స్మార‌క స్థితి వంటి వాటితో బాధ‌à°ª‌డుతున్న వారు మందార చెట్టు బెర‌డును సేక‌రించి ఎండబెట్టి పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి&period; ఈ పొడిని పూట‌కు 3 గ్రాముల చొప్పున ఒక టీ స్పూన్ తేనెతో క‌లిపి రెండు పూట‌లా 40 రోజుల పాటు తీసుకోవ‌డం à°µ‌ల్ల ఫిట్స్&comma; అప‌స్మార‌కం వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; ఈ విధంగా మందార చెట్టును ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల మన జుట్టును అందంగా&comma; నిగ‌నిగ‌లాడుతూ ఉండ‌à°¡‌మే కాకుండా అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను కూడా à°¤‌గ్గించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts