Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home vastu

చీపురు విష‌యంలో ఈ త‌ప్పుల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ చేయ‌కండి..!

Admin by Admin
June 24, 2025
in vastu, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా చీపురు ఉంటుంది. చీపురు లేని ఇల్లు ఉండదు. చీపురుని మనం శుభ్రం చేయడానికి వాడుతూ ఉంటాము. ఇంట్లో ఎక్కడ మట్టి, దుమ్ము, దూళి వంటివి వున్నా కూడా చీపురుని మనం ఉపయోగించి ఈజీగా వాటిని క్లీన్ చేసుకోవచ్చు. అయితే చీపురు లక్ష్మీదేవితో సమానం అందుకనే చీపురుని కాలితో తన్నడం వంటివి చేయకూడదు ఎప్పుడూ కూడా ఇంటిని శుభ్రం చేసుకునే చీపురు విషయంలో పొరపాట్లు చేయకూడదు అటువంటి పొరపాట్లు చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది.

ఇంట్లో చీపురుని పెట్టేటప్పుడు కొంతమంది పొరపాట్లు చేస్తూ ఉంటారు అదేంటంటే చాలామంది చీపురు పాడైపోతుందని, చీపురు నిలబెడుతుంటారు. చీపురుని నిలబెట్టేటప్పుడు చీపురు తుడిచే భాగం ఎప్పుడూ కూడా కిందకి ఉండాలి. మనం చేతితో పట్టుకునే భాగం పైకి ఉండాలి. కానీ రివర్స్ లో పెడతారు చాలామంది. ఇలా కనుక మనం పాటించామంటే ఖచ్చితంగా లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి మన ఇంటి నుండి వెళ్ళిపోతుంది.

do not do like this with cheepuru in your home

అదేవిధంగా చీపురుని ఇంట్లో పెట్టినప్పుడు ఈశాన్యం మూలలో అసలు పెట్టకూడదు అలా చేయడం వలన ఇంట్లోకి మంచి రాదు. పైగా నెగిటివ్ ఎనర్జీ కలుగుతుంది. చీపురుతో ఒకరిని కొట్టడం చీపురుని కాళ్లతో తన్నడం అగౌరవపరచడం మంచిది కాదు. చీపురుని పెట్టేటప్పుడు కచ్చితంగా వీటిని పాటించాలి. లేకపోతే లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది అనవసరంగా లేనిపోని సమస్యలు వస్తాయి. కాబట్టి చీపురుని నిలబెట్టేటప్పుడు వీటిని కచ్చితంగా పాటించండి ఒకవేళ కనుక మీరు చీపురు పాడైపోతుంది అలా నిలబడితే అని అనుకుంటే చీపురుని పడుకోబెట్టండి. ఇలా చేసినా కూడా చక్కటి ఫలితం కనబడుతుంది.

Tags: Cheepuru
Previous Post

సురేఖ, పవన్, చరణ్ పేర్లని చిరంజీవి తన మొబైల్ లో ఏమని సేవ్ చేసుకున్నారంటే ?

Next Post

గురువారం నాడు ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ త‌ప్పుల‌ను చేయ‌కండి..!

Related Posts

హెల్త్ టిప్స్

మీకు హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలంటే ఈ ఆహారాల‌ను తిన‌డం త‌ప్పనిస‌రి..!

July 5, 2025
పోష‌ణ‌

మ‌న శ‌రీరానికి బి విట‌మిన్ ఎందుకు కావాలి..? దీంతో ఏం జ‌రుగుతుంది..?

July 5, 2025
హెల్త్ టిప్స్

రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపునే బిల్వ ప‌త్రాల‌ను తినండి.. ఎన్నో అద్భుతాలు జ‌రుగుతాయి..!

July 5, 2025
హెల్త్ టిప్స్

పొరబాటున పురుగులు ఉన్న మామిడిపండు తినేస్తే ఏమవుతుంది? అది ప్రమాదకరమా? ఏం చేయాలి?

July 5, 2025
international

తాజ్‌మ‌హ‌ల్ మీద అప్ప‌ట్లో వెదురు క‌ప్పారు.. ఎందుకో తెలుసా..?

July 5, 2025
వినోదం

రజనీకాంత్ మేకప్‌ లేకుండా, బట్టతలతో జనంలోకి రాగలిగినప్పుడు, చాలామంది సమకాలికులైన హీరోలు ఆ పని ఎందుకు చేయలేరు?

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.