vastu

బాత్‌రూంల‌లో తూర్పు లేదా ఉత్త‌రం దిశ‌లో ఉన్న గోడ‌కు మాత్రమే అద్దం బిగించాలి..ఎందుకంటే.!?

<p style&equals;"text-align&colon; justify&semi;">à°¬‌హుళ అంత‌స్తుల à°­‌à°µ‌à°¨ నిర్మాణాల్లో చాలా à°µ‌à°°‌కు అద్దాల‌ను ఎక్కువ‌గా వాడుతుండ‌డం మామూలే&period; ఇంటీరియ‌ర్ డిజైనింగ్‌లోనూ&comma; à°­‌à°µ‌నం అందానికి&comma; ఆక‌ర్ష‌ణీయ‌à°¤ కోసం ఈ అద్దాల‌ను ఎక్కువ‌గా వాడుతారు&period; సాధార‌à°£ గృహాలు&comma; నివాసాల్లోనూ ఇప్పుడు అద్దాల వాడ‌కం ఎక్కువైపోయింది&period; ముఖ్యంగా à°¬‌à°¯‌టి వైపు&comma; లోప‌à°² అద్దాల‌ను ఏర్పాటు చేస్తూ à°­‌à°µ‌నాల‌కు à°®‌రింత à°µ‌న్నె తెచ్చే ప్ర‌à°¯‌త్నం చేస్తున్నారు&period; అయితే ఇక్కడి à°µ‌à°°‌కు బాగానే ఉన్నా à°­‌à°µ‌à°¨ నిర్మాణాల విష‌యంలో అద్దాల‌ను మాత్రం క‌రెక్ట్ ప్లేస్‌లోనే పెట్టాల‌ట&period; లేదంటే వాస్తు దోషం క‌లుగుతుంద‌ట‌&period; దీని à°µ‌ల్ల ఉన్న సంప‌దంతా పోయి&comma; ఆ à°­‌à°µ‌నంలో నివ‌సించే వారి ఆరోగ్యంగా కూడా చెడిపోతుంద‌ట‌&period; అయితే మరి&comma; అస‌లు అద్దాల‌ను à°­‌à°µ‌నాల్లో ఎక్క‌à°¡ పెట్ట‌కూడ‌దో&comma; ఎక్క‌à°¡ పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీరు ఇంట్లో నిద్రించే రూంలో మీ బెడ్ ఎదురుగా ఎటువంటి అద్దాల‌ను పెట్ట‌కూడ‌దు&period; లేదంటే బెడ్‌పై నిద్రించే వారిలోకి నెగెటివ్ à°¶‌క్తి ప్ర‌సార‌మై వారికి అనారోగ్యాలు క‌à°²‌గ‌జేస్తుంది&period; ఇంటి ప్ర‌ధాన ద్వారం à°µ‌ద్ద కూడా ఎలాంటి అద్దాల‌ను బిగించ‌కూడదు&period; ఇవి ఇంట్లోకి à°µ‌చ్చే పాజిటివ్ à°¶‌క్తిని అడ్డుకుని నెగెటివ్ à°¶‌క్తిని ప్ర‌సారం చేస్తాయి&period; అది ఆ ఇంట్లో నివ‌సించే వారికి అంత మంచిది కాదు&period; జీవితంలో à°µ‌చ్చే అవ‌కాశాల‌న్నింటినీ కోల్పోతారు&period; ఇంట్లోని ఏదైనా గ‌దిలో ఉన్న కిటికీ à°µ‌ద్ద అద్దాల‌ను ఉంచుకోవాలి&period; దీని à°µ‌ల్ల ఇంట్లోకి పాజిటివ్ à°¶‌క్తి ఎక్కువ‌గా వ్యాప్తి చెందుతుంది&period; ఇది ఇంట్లోని వారంద‌రికీ ఎంత‌గానో మేలు చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73934 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;mirror-in-bathroom&period;jpg" alt&equals;"what are the best directions to put mirrors in home " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాత్‌రూంల‌లో అయితే తూర్పు లేదా ఉత్త‌రం దిశ‌లో ఉన్న గోడ‌కు అద్దాల‌ను పెట్టుకోవాలి&period; దీని à°µ‌ల్ల పాజిటివ్ à°¶‌క్తి ఉత్ప‌న్నం అవుతుంది&period; అయితే ఆ ప్ర‌దేశాల్లో ఎదురెదురుగా రెండు అద్దాల‌ను పెట్ట‌కూడ‌దు&period; ఇది నెగెటివ్ à°¶‌క్తిని ఆక‌ర్షిస్తుంది&period; అద్దం పెట్టిన ప్ర‌దేశంలో దానికి ఎదురుగా పాజిటివ్ à°¶‌క్తిని ఇచ్చే à°µ‌స్తువుల‌ను మాత్ర‌మే పెట్టుకోవాలి&period; నెగెటివ్ à°¶‌క్తిని ఇచ్చే à°µ‌స్తువుల‌ను పెట్ట‌కూడ‌దు&period; ఆఫీసుల్లోనైతే బాగా ఇరుకుగా ఉన్న ప్ర‌దేశాల్లో అద్దాల‌ను ఉంచ‌కూడ‌దు&period; దీని à°µ‌ల్ల నెగెటివ్ à°¶‌క్తి ఉత్ప‌న్న‌à°®‌వుతుంది&period; ఆఫీసులోని గ‌దుల్లో ఉండే కిటికీ à°µ‌ద్ద అద్దాల‌ను పెడితే పాజిటివ్ à°¶‌క్తి ప్ర‌సార‌à°®‌వుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts