Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home viral news

ఇంట్లో గ‌ర్ల్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తుండ‌గా బ‌య‌టి నుంచి భార్య వ‌చ్చి త‌లుపు కొట్టింది.. త‌రువాత ఏం జ‌రిగిందో చూస్తే షాక‌వుతారు..!

Admin by Admin
September 30, 2024
in viral news, వార్త‌లు
Share on FacebookShare on Twitter

గ‌ర్ల్ ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేసేవారు ఎప్పుడూ బ‌య‌టే ఆ ప‌ని చేస్తారు. ఇళ్ల‌కు వాళ్ల‌ను స‌హ‌జంగా తీసుకురారు. కానీ ఆ వ్య‌క్తి మాత్రం త‌న గ‌ర్ల్ ఫ్రెండ్‌ను ఏకంగా త‌న ఇంటికే తీసుకొచ్చాడు. మంచి మూడ్‌లో ఉండ‌గా భార్య వ‌చ్చింది. త‌లుపు కొట్టింది. దీంతో షాకైన ఆ వ్య‌క్తికి అస‌లు ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే ఎలాగోలా త‌న భార్య నుంచి త‌ప్పించుకున్నాడు. కాగా ఈ సంఘ‌ట‌న తాలూకు వీడియో సామాజిక మాధ్య‌మాల్లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

ఓ వ్య‌క్తి తన గ‌ర్ల్ ఫ్రెండ్‌తో ఎంజాయ్ చేస్తుండ‌గా బ‌య‌టి నుంచి భార్య వ‌చ్చి ఇంటి డోర్ కొట్టింది. అయితే ఒక్క క్ష‌ణం ఆ వ్య‌క్తికి ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ వెంట‌నే తేరుకుని త‌న గ‌ర్ల్ ఫ్రెండ్‌కు త‌న దుస్తులను ధ‌రింప‌జేశాడు. జుట్టును క‌వ‌ర్ చేసేందుకు క్యాప్ పెట్టాడు. ప‌క్క‌నే ప్లే స్టేష‌న్ గేమింగ్ క‌న్సోల్ ఉంది. దాని ఎదుట త‌న గ‌ర్ల్ ఫ్రెండ్‌ను మ‌గ‌వాడి గెట‌ప్‌లో కూర్చోబెట్టి గేమ్స్ ఆడుతున్న‌ట్లు బిల్డ‌ప్ ఇచ్చాడు.

man escapes from his wife even he is with his girl friend

దీంతో లోప‌లికి వ‌చ్చిన భార్య అంత‌గా ప‌ట్టించుకోలేదు. త‌న భ‌ర్త ఎవ‌రో త‌న ఫ్రెండ్‌తో గేమ్స్ ఆడుతున్నాడ‌నుకుని లోప‌లికి వెళ్లిపోయింది. దీంతో వెంట‌నే అత‌ను త‌న గ‌ర్ల్ ఫ్రెండ్‌ను అక్క‌డి నుంచి పంపించేశాడు. చాలా చిత్రంగా ఆ వ్య‌క్తి త‌న భార్య బారి నుంచి త‌ప్పించుకున్నాడు. కాగా ఈ సంఘ‌ట‌న మొత్తం సిసిటివి కెమెరాల్లో రికార్డు అవ‌గా ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. చాలా మంది అతని స‌మ‌య‌స్ఫూర్తిని మెచ్చుకుంటున్నారు. కానీ భార్య ఉండ‌గా ఇలాంటి గ‌లీజ్ ప‌నులేంటి అని మొట్టికాయ‌లు వేస్తున్నారు. మ‌రి మీరూ ఆ వీడియోను చూసేయండి.

A guy got caught by his wife while with his girlfriend. He quickly dressed his girlfriend in men’s clothes and put her in front of the PlayStation. His wife saw FIFA, shrugged, and walked away! ????????

pic.twitter.com/mdQKSw5iNB

— Tansu Yegen (@TansuYegen) September 28, 2024

Tags: Viral Video
Previous Post

మెట్రో రైలులో యువ‌తి హ‌ల్‌చ‌ల్‌.. వైర‌ల్ వీడియో..

Next Post

భ‌య‌పెట్టిస్తున్న హార్ట్ ఎటాక్స్.. గోల్డెన్ అవ‌ర్ ఎందుకు కీల‌కం అంటే..?

Related Posts

technology

ఫ్రంట్ లోడ్, టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ లో ఏది బెస్ట్ ?

July 21, 2025
Off Beat

బైక్ డ్రైవ్ చేసే సమయంలో వెనక కూర్చున్నవారు ఎడమవైపుకి ఎందుకు కూర్చుంటారో తెలుసా..?

July 21, 2025
lifestyle

చాణక్య నీతి ప్రకారం పురుషులకంటే మహిళలు ఈ 4 విషయాలలో ముందుంటారట !

July 21, 2025
ఆధ్యాత్మికం

మంగ‌ళ‌, శుక్ర‌వారాల్లో డ‌బ్బును అస‌లు ఎందుకు ఇవ్వ‌కూడ‌దు..?

July 21, 2025
mythology

రాముడితో హ‌నుమంతుడు ఒక‌సారి యుద్ధం చేశాడ‌ని తెలుసా..? ఎవ‌రు గెలిచారంటే..?

July 21, 2025
mythology

తిరుమ‌ల శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యాన్ని అస‌లు ఎవ‌రు నిర్మించారో తెలుసా..?

July 21, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.