Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

Ravi Chettu Komma : రావి చెట్టు కొమ్మ‌తో ఇలా చేస్తే.. మీ జీవిత‌మే మారిపోతుంది..!

D by D
June 12, 2022
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Ravi Chettu Komma : మ‌న‌లో చాలా మంది అనేక స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఏ ప‌ని మొద‌లు పెట్టినా వెన‌క్కే పోతుంది తప్ప‌ ముందుకు వెళ్ల‌డం లేదు అని చాలా మంది బాధ‌ప‌డుతూ ఉన్నారు. అలాంటి వారి కోసం మ‌న శాస్త్రాలు కొన్ని ప‌రిష్కారాల‌ను చూపిస్తున్నాయి. స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి శాస్త్రాలు చూపించిన ప‌రిష్కారాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యోద‌యం కాక‌ముందే ప‌ర‌గ‌డుపున ఒక రావి చెట్టు వ‌ద్ద‌కు వెళ్లి రావి చెట్టు చుట్టూ ప్ర‌ద‌క్షిణ చేసి ఒక కొమ్మ‌ను తెచ్చుకోవాలి. ఈ కొమ్మ‌కు ఉన్న ఆకులు చ‌క్క‌గా దెబ్బ‌తిన‌కుండా ఉండాలి. ఇలా కొమ్మ‌ను తెచ్చుకునేట‌ప్పుడు ఒకే దగ్గ‌ర మూడు ఆకులు ఉండేలా చూసుకోవాలి.

ఇప్పుడు ఈ కొమ్మ‌ను దేవుడి మందిరం ద‌గ్గ‌ర ఉంచి రెండు ఆకుల‌ను ముడి వేసి మూడో ఆకును ఆ ముడి నుండి బ‌య‌ట‌కు తీయాలి. ఇలా చేసిన త‌రువాత మ‌న ఇష్ట దైవానికి పూజ చేసి మ‌నం ఎందుకోస‌మైతే ఈ కార్యాన్ని త‌ల‌పెట్టామో ఆ ప‌నిని మ‌న‌సులో అనుకుని ఈ కొమ్మ‌ను ఎవ‌రూ తిర‌గ‌ని ప్ర‌దేశంలో, చీపురు త‌గ‌ల‌ని ప్ర‌దేశంలో లేదా ఒక చెట్టు మీద ఉంచాలి. ఇలా ఉంచిన త‌రువాత కొద్ది రోజుల‌కు ఈ ఆకులు ఎండిపోతాయి. ఇలా ఆకులు ఎండిపోవ‌డం మొద‌లుకాగానే మ‌న ప‌నుల్లో ఉన్న ఆటంకాలు తొల‌గిపోవ‌డం ప్రారంభ‌మ‌వుతాయి.

do like this with Ravi Chettu Komma to get rid of problems
Ravi Chettu Komma

ఈ ఆకులు ఎండిపోతున్న కొద్దీ మ‌న పనులు సుల‌భ‌త‌రం అవుతాయి. మొద‌లు పెట్టి ఆగిపోయిన ప‌నులు కూడా తిరిగి ప్రారంభ‌మ‌వుతాయి. అలాగే దేవాల‌యంలో ఉండే రావిచెట్టుకు, వేప చెట్టుకు న‌మ‌స్క‌రించి ఆ చెట్ల ముందు నువ్వుల నూనెతో దీపం ఉంచి ఒక పెద్ద నూలు దారాన్ని తీసుకుని దానిని తొమ్మిది పోగులుగా చేసి వాటికి ప‌సుపును రాసి తొమ్మిది సార్లు ఆ చెట్ల మొద‌లుకు దారాన్ని చుడుతూ ప్ర‌ద‌క్షిణ చేయాలి. ఇలా ప్ర‌ద‌క్షిణ చేసేట‌ప్పుడు శ్రీ‌మ‌న్నారాయ‌ణ మేము త‌ల‌పెట్టిన ప‌నులు ఏ ఆటంకం క‌ల‌గ‌కుండా జ‌రిగేలా చేయి స్వామి అని మ‌నుసులోఅనుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల స‌మ‌స్య‌లు త‌గ్గి ఆటంకాలు తొల‌గిపోతాయ‌ని మ‌న శాస్త్రాలు చెబుతున్నాయి.

Tags: Ravi Chettu Komma
Previous Post

Nalla Ummetta : న‌ల్ల ఉమ్మెత్త చెట్టుతో ఇలా చేస్తే దిష్టి త‌గ‌ల‌దు.. ధ‌నం బాగా సంపాదిస్తారు..!

Next Post

Cow : గోమాత మీ ఇంటి ముందుకు వ‌చ్చి నిల‌బ‌డిందా.. అయితే అది దేనికి సంకేత‌మో తెలుసా..?

Related Posts

వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025
హెల్త్ టిప్స్

రాత్రి పూట ఇలా చేస్తే ప‌డుకున్న వెంట‌నే నిద్ర ప‌ట్టేస్తుంది..!

July 4, 2025
వైద్య విజ్ఞానం

భార‌తీయ మ‌హిళ‌ల్లో పెరుగుతున్న గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్‌.. ఈ ల‌క్ష‌ణాలు ఉంటే జాగ్ర‌త్త‌..!

July 4, 2025
వైద్య విజ్ఞానం

మీకు డ‌యాబెటిస్ ఉందా..? అయితే మీ చ‌ర్మం ఆరోగ్యం ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే..!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.