Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

Viral Photo : ఈ చిత్రంలో ఉన్న ముద్దులొలికే చిన్నారి.. ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..?

Admin by Admin
October 6, 2024
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Viral Photo : ప్రపంచం మొత్తం టెక్నాలజీ దిశగా పరుగులు పెడుతోంది. స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రావడంతో సోషల్ మీడియాలో ప్రతి విషయం క్షణాల్లో వైరల్ అయిపోతోంది. సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియా వేదికగా అభిమానులకు ఎంతగానో దగ్గరవుతున్నారు. సెలబ్రిటీలు పోస్ట్ చేసే చిన్ననాటి జ్ఞాపకాలు కూడా క్షణాల వ్యవధిలో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఒక హీరోయిన్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన‌ తన చిన్ననాటి ఫోటో అందరి దృష్టినీ ఆకర్షించింది.

ఎవరు ఈ క్యూట్ బేబీ అంటూ వెతుకులాట మొదలైంది. ఫోటోల‌లో ముద్దులొలికే ఈ చిన్నారి కాశ్మీరీ అమ్మాయి వస్త్రధారణలో బిందె పట్టుకొని క్యూట్ ఫోజులు ఇచ్చింది. ఎవరు ఈ చిన్నది అని ఆలోచిస్తున్నారా.. అయితే మీకు ఒక చిన్న క్లూ.. ఈ డైలాగ్ అప్పట్లో ఎంతో ఫేమస్. నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న.. ఈ చదువులు అవి నావల్ల కావడం లేదు.. అంటూ క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ తో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.

have you identified the actress in this photo

ఈ హీరోయిన్ ఎవరో కాదు లావణ్య త్రిపాఠి. అందాల రాక్షసి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై తన అందం, అభినయంతో తెలుగు తెర ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది. ఆ తర్వాత భలే భలే మగాడివోయ్ చిత్రంలో నాచురల్ స్టార్ నానికి జోడిగా నటించి బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంది. అంతేకాకుండా సోగ్గాడే చిన్నినాయనా, శ్రీరస్తు శుభమస్తు, ఉన్నది ఒకటే జిందగీ వంటి చిత్రాలతో సక్సెస్‌ను సాధించింది లావణ్య.

లావణ్య త్రిపాఠి తెలుగుతోపాటు తమిళంలో కూడా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. లావణ్య త్రిపాఠి ఇటీవల నటించిన హ్యాపీ బర్త్ డే చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది. తాజాగా సూప‌ర్‌ స్టార్ మహేష్ బాబు చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చిందని ఇండస్ట్రీలో ఓ వార్త ప్రచారం అవుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటివరకు వెలువడలేదు. ఒకవేళ ఈ చిత్రంలో ఛాన్స్ వస్తే లావణ్యకి లక్ కలిసి వచ్చినట్లే అని చెప్ప‌వ‌చ్చు.

Tags: lavanya tripathi
Previous Post

Baahubali Making : బాహుబ‌లి మూవీ షూటింగ్ ఎలా జ‌రిగిందో తెలుసా.. చూడండి.. వీడియో..!

Next Post

ఆన్‌లైన్ బెట్టింగ్‌కి మ‌రో కుటుంబం బ‌లి.. ఒక్క‌డే మిగిలాడు..!

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.