Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

రెండు జడలతో ఎంతో ముద్దుగా ఉన్న ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..!

Admin by Admin
October 31, 2024
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక సెలబ్రెటీ ఫోటో బాగా హల్ చల్ చేస్తోంది. రెండు జడలతో, ఆకర్షణీయమైన నవ్వుతో చూడడానికి ఎంతో ముద్దుగా ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి చూద్దాం.. రంగుల ప్రపంచంలో అడుగు పెట్టి తన అభినయం అందం, నటనతో ప్రేక్షకులకు దగ్గరైన తారలు ఎంతోమంది ఉన్నారు. ఎన్నో చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హీరోయిన్స్ లో ఈమె కూడా ఒకరు. కేవలం 13 ఏళ్ళ వయసులోనే ఇండస్ట్రీలో అడుగు పెట్టి చూడచక్కని రూపంతో ఎంతో మందిని ఆకట్టుకుంది.

2001లో నీ తోడు కావాలి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ హీరోయిన్.. ఆమె ఎవరో కాదు టాలీవుడ్ అందాల భామ ఛార్మి కౌర్. నీ తోడు కావాలి చిత్రంతో తెలుగు తెరపై అడుగుపెట్టి శ్రీ ఆంజనేయం చిత్రంతో సూపర్ హిట్ ను అందుకుంది ఛార్మి. నితిన్ సరసన శ్రీ ఆంజనేయ చిత్రంలో నటించి పద్దు శివంగి.. ఆడపులి.. అంటూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. శ్రీ ఆంజనేయం సక్సెస్ తో వరుస ఆఫర్లు దక్కించుకుని ఇండస్ట్రీలో ఫుల్ బిజీ అయిపోయింది.

నాగార్జున, వెంకటేష్, ప్రభాస్ వంటి అగ్రస్థాయి హీరోలతో నటించి ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును సెట్ చేసింది. ఛార్మి గౌరీ, చంటి, మాస్, అనుకోకుండా ఒక రోజు, పౌర్ణమి, లక్ష్మి, స్టైల్, మంత్ర, జ్యోతిలక్ష్మి వంటి పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఛార్మి.. పూరీ జగన్నాథ్ తో కలిసి పూరీ కనెక్ట్స్‌ నిర్మాణ సంస్థను ప్రారంభించి నిర్మాతగా బాధ్యతలు చేపట్టింది.

have you identified this kid as actress now

ఈ బ్యానర్ పై వచ్చిన ఒక ఇస్మార్ట్ శంకర్ చిత్రం తప్ప అన్ని చిత్రాలు డిజాస్టర్ గా నిలిచాయి. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ చిత్రానికి కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించింది ఛార్మి. ఈ చిత్రం డిజాస్టర్ గా నిలవడంతో ఛార్మి 20 ఏళ్లుగా కూడబెట్టిన సంపాదన ఈ ఒక్క సినిమాతో పోయింది అనే వార్తలు వినిపించాయి.

Tags: charmi
Previous Post

Rakshita : ర‌వితేజ హీరోయిన్ ర‌క్షిత‌.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా..?

Next Post

Juices For Diabetes : ఉద‌యం ఈ జ్యూస్‌ల‌ను తాగితే చాలు.. షుగ‌ర్ ఆటోమేటిగ్గా కంట్రోల్ అవుతుంది..!

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.