Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

Pop Corn : మ‌ల్టీప్లెక్స్ ల‌లో పాప్ కార్న్ ఖ‌రీదు చాలా ఎక్కువగా ఉంటుంది.. ఎందుకో తెలుసా..?

Admin by Admin
November 27, 2024
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Pop Corn : ఈ రోజుల్లో మ‌ల్టీప్లెక్స్ ల‌కి వెళ్లి సినిమాలు చూడడం అనేది ఎంత ఖ‌ర్చుతో కూడుకున్న విష‌యమో మ‌నంద‌రికీ తెలిసిందే. ఒక వ్య‌క్తి మాల్ కి వెళ్లి హాయిగా పాప్ కార్న్ తింటూ సినిమా చూసి బ‌య‌టికి వ‌చ్చాక కానీ అస‌లు విష‌యం తెలియ‌దు. త‌ను చూసిన‌ సినిమా టికెట్ తో పోల్చిన‌పుడు పాప్ కార్న్ కోసం ఎంత ఖ‌ర్చు పెడుతున్నాడో చాలా మందికి ఇప్పుడే అర్థ‌మ‌వుతోంది. టికెట్ రేట్ కి 2 లేదా 3 రెట్లు అధికంగా పాప్ కార్న్ తిన‌డానికే ఖ‌ర్చు చేస్తున్నారు.

ఇక ఫ్యామిలీతో క‌లిసి మూవీకి వెళితే మాత్రం ఖ‌ర్చులు త‌డిసి మోపెడ‌వ‌డం ఖాయం. న‌లుగురు స‌భ్యులు ఉన్న కుంటుంబం అయితే సినిమా టికెట్ల‌కి రూ.1000, కూల్ డ్రింక్స్, పాప్ కార్న్ కొంటే రూ.1000, వీటికి కార్ లేదా బైక్ పెట్రోల్ ఖ‌ర్చులు అద‌నం. మొత్తం మీద ఒక ఫ్యామిలీ సినిమా చూడ‌టానికి అయ్యే ఖ‌ర్చు రూ.2000 నుండి రూ.3000 వ‌ర‌కు ఉంటోంది. మామూలు మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కి మ‌ల్టీప్లెక్స్ ల‌కి వెళ్లి సినిమాలు చూడ‌డం అనేది భారంగా మారింద‌ని చెప్ప‌వ‌చ్చు.

why pop corn is costly in multiplexes

ఇక‌ సినిమా టికెట్ రేట్ల‌ విష‌యం ప‌క్క‌న పెడితే.. అస‌లు మ‌న‌కి బ‌య‌ట రూ.10 నుండి రూ.20 కి దొరికే పాప్ కార్న్ మ‌ల్టీప్లెక్స్ ల‌లో మాత్రం రూ.200 నుండి రూ.500 వ‌ర‌కు ఎందుకు ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా ? అయితే దీనంత‌టి వెన‌క ఎన్నో లెక్క‌లు ఉంటాయ‌ని అంటున్నారు అజ‌య్ బిజ్లి. మ‌న దేశంలోని పీవీఆర్ సినిమాస్ మ‌ల్టీప్లెక్స్ కి ఈయ‌నే ఓన‌ర్. ఇక ఈయ‌న ఒక ఇంట‌ర్య్వూ లో మాట్లాడుతూ.. ఇండియా అంతా ఇప్పుడు సింగిల్ స్క్రీన్ల నుండి మ‌ల్టీప్లెక్స్ స్క్రీన్ల‌కి మారుతుంద‌ని, ప్రేక్ష‌కులు కూడా నెమ్మ‌దిగా ఈ క‌ల్చ‌ర్ కి అల‌వాటు ప‌డుతున్నార‌ని అన్నారు. పెద్ద తెర‌ల‌పై సినిమా చూడాలంటే ఈ ధ‌ర‌ని భ‌రించ‌క త‌ప్ప‌ద‌ని చెప్పారు.

ఇక పాప్ కార్న్ ధ‌ర విష‌యానికి వ‌స్తే.. అది పూర్తిగా ప్రేక్ష‌కుల‌కు మాల్స్ అనుభూతిని ఇవ్వ‌డం, ర‌వాణా ఖ‌ర్చులు, థియేట‌ర్ల‌లో ఎయిర్ కండిష‌నింగ్‌, నిర్వ‌హ‌ణ‌ ఖ‌ర్చులు, ఉద్యోగుల జీతాలు, మాల్ స్థ‌లానికి అద్దెలు త‌దిత‌ర అంశాల‌పై ఆధార‌ప‌డి ఉంటుంద‌ని అన్నారు. ఈ ధ‌ర‌ని పాప్ కార్న్ అస‌లు విలువ‌తో పోల్చ‌డం స‌రికాద‌ని అన్నారు. ప్రేక్ష‌కుల‌కి బిగ్ స్క్రీన్ పై తాము అందించే అనుభూతిని మాత్ర‌మే ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని అన్నారు. అయితే పాప్ కార్న్ ధ‌ర‌లు అంత ఎందుకు ఎక్కువ ఉంటాయో చెప్పేస‌రికి నెటిజ‌న్లు నోరెళ్ల‌బెడుతున్నారు.

Tags: pop corn
Previous Post

Rs.10 Note : ఈ రూ.10 నోటు మీ ద‌గ్గ‌ర ఉందా.. అయితే కోట్లు వ‌స్తాయి..!

Next Post

పూజ తరువాత మన ఇంట్లో కర్పూరం ఎందుకు వెలిగిస్తారో తెలుసా?

Related Posts

హెల్త్ టిప్స్

ఈ ఆహారాల‌ను రోజూ తింటే చాలు.. మీ ర‌క్తం శుభ్రంగా మారుతుంది..!

July 5, 2025
వ్యాయామం

మీ ఇంట్లోనే ఈ వ్యాయామాల‌ను చేయండి.. పైసా ఖ‌ర్చు లేకుండా బ‌రువు త‌గ్గుతారు..!

July 5, 2025
ప్ర‌శ్న - స‌మాధానం

4 ఏళ్ల నుంచి షుగ‌ర్‌కు మందులు వాడుతున్నా.. ఆయుర్వేద మందులతో త‌గ్గుతుందా..?

July 5, 2025
వినోదం

కేవ‌లం క‌న్య‌ల‌కు మాత్ర‌మే ప్ర‌వేశం ఉన్న ఆల‌యం అది.. ఆ ఊర్లో ఉంది.. త‌రువాత ఏమైంది..?

July 5, 2025
viral news

అంతర్వేదిలో స్నానానికి వెళ్లొద్దని పోలీసుల హెచ్చరిక..ఆ నీళ్లలో ఏముంది?

July 5, 2025
Off Beat

పని చెయ్యకపోతే… అంతే సంగతులు.. ఫ‌న్నీ స్టోరీ..!

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.