Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

ఘుమ ఘుమ‌లాడే మ‌సాలా ఎగ్ ఫ్రై తిందామా..!

Admin by Admin
December 10, 2024
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

కోడిగుడ్ల‌తో చేసే ఏ వంట‌కాన్న‌యినా చాలా మంది ఇష్టంగానే తింటారు. కోడిగుడ్ల‌తో మ‌నం అనేక ర‌కాల వంట‌లను చేసుకుని తిన‌వ‌చ్చు. వాటిల్లో ఒక‌టి మ‌సాలా ఎగ్ ఫ్రై. కోడిగుడ్ల‌ను ఉడ‌కబెట్టి, మసాలా వేసి వండుకుని తింటే వ‌చ్చే మ‌జాయే వేరు. మరి మ‌సాలా ఎగ్ ఫ్రై ఎలా త‌యారు చేయాలో, త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

మ‌సాలా ఎగ్ ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు:

ఉడ‌క‌బెట్టిన కోడి గుడ్లు – 4, ఉల్లిపాయలు – 1 కప్పు, టమాటాలు – 1 కప్పు, స్ప్రింగ్‌ ఆనియన్స్ – 1 కప్పు, పచ్చిమిర్చి – 5, కారం – అర టీస్పూన్‌, జీలకర్ర – అర టీస్పూన్‌, ధనియాల పొడి – అర టీస్పూన్‌, వెల్లుల్లి రెబ్బలు – 4, ఉప్పు – రుచికి సరిపడా, నూనె – తగినంత.

masala egg fry recipe how to make this

తయారీ విధానం..

టమాటాలు, వెల్లుల్లి రెబ్బ‌ల‌ను తీసుకుని క‌ట్ చేసి వాటిలో నీరు పోసి వాటిని మిక్సీలో వేసి మెత్త‌గా పేస్ట్ చేసి ప‌క్క‌న పెట్టాలి. పాత్ర‌లో నూనె పోసి వేడి చేసి అందులో స‌న్న‌గా క‌ట్ చేసిన ప‌చ్చి మిర్చి, ఉల్లిపాయ ముక్క‌లు వేసి బాగా ఫ్రై చేయాలి. అనంత‌రం ముందుగా ప‌ట్టుకున్న ట‌మాటా, వెల్లుల్లి పేస్ట్‌ను వేయాలి. వాస‌న పోయే వ‌ర‌కు మిశ్ర‌మాన్ని ఫ్రై చేయాలి. అనంత‌రం అందులో ప‌సుపు, కారం, ధ‌నియాల పొడి వేసి బాగా క‌లిపి ఫ్రై చేయాలి. మొత్తం మిశ్ర‌మం బాగా ఫ్రై అయ్యాక అందులో ముందుగా ఉడికించి క‌ట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్డు ముక్క‌ల‌ను వేసి మ‌ళ్లీ ఫ్రై చేఆలి. త‌రువాత ఉప్పు వేసి, చివ‌రిగా కొత్తిమీర త‌రుగును అలంక‌రించాలి. దీంతో ఘుమ ఘుమ‌లాడే మ‌సాలా ఎగ్ ఫ్రై త‌యార‌వుతుంది. దాన్ని చ‌పాతీలు లేదా అన్నంతో తిన‌వ‌చ్చు.

Tags: Masala Egg Fry
Previous Post

అరవింద్ స్వామి భార్య ఎవ‌రు.. నెల‌కు ఆమె ఎంత‌ సంపాదిస్తుందో తెలిస్తే షాక‌వుతారు..

Next Post

ఏయే క‌ల‌లు వ‌స్తే.. వాటి ఫ‌లితాలు ఎలా ఉంటాయో తెలుసా..?

Related Posts

హెల్త్ టిప్స్

ఈ ఆహారాల‌ను రోజూ తింటే చాలు.. మీ ర‌క్తం శుభ్రంగా మారుతుంది..!

July 5, 2025
వ్యాయామం

మీ ఇంట్లోనే ఈ వ్యాయామాల‌ను చేయండి.. పైసా ఖ‌ర్చు లేకుండా బ‌రువు త‌గ్గుతారు..!

July 5, 2025
ప్ర‌శ్న - స‌మాధానం

4 ఏళ్ల నుంచి షుగ‌ర్‌కు మందులు వాడుతున్నా.. ఆయుర్వేద మందులతో త‌గ్గుతుందా..?

July 5, 2025
వినోదం

కేవ‌లం క‌న్య‌ల‌కు మాత్ర‌మే ప్ర‌వేశం ఉన్న ఆల‌యం అది.. ఆ ఊర్లో ఉంది.. త‌రువాత ఏమైంది..?

July 5, 2025
viral news

అంతర్వేదిలో స్నానానికి వెళ్లొద్దని పోలీసుల హెచ్చరిక..ఆ నీళ్లలో ఏముంది?

July 5, 2025
Off Beat

పని చెయ్యకపోతే… అంతే సంగతులు.. ఫ‌న్నీ స్టోరీ..!

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.