Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home vastu

Hand Lines : చేతి మీద ఈ గుర్తులు ఉన్నాయా..? అయితే మీరు కోటీశ్వరులు అయిపోతారు..!

Admin by Admin
December 12, 2024
in vastu, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Hand Lines : ప్రతి ఒక్కరు కూడా, ఉన్నత స్థాయికి చేరుకోవాలని అనుకుంటుంటారు. ఎవరు కూడా సమస్యలతో ఇబ్బంది పడాలని అనుకోరు. అయితే, మన రాత ఎలా ఉంది..? భవిష్యత్తులో ఎలాంటి మార్పులు రాబోతున్నటువంటివన్నీ కూడా చెయ్యి చూసి చెప్తూ ఉంటారు. మన చేతి మీద ఉన్న గీతలు బట్టి ఏం జరగబోతుంది అనేది తెలుసుకోవచ్చు. హస్త సాముద్రిక శాస్త్రం ప్రకారం, ఎవరి అరచేతిలోనైనా ఈ ఐదు గుర్తులు ఉంటే, భవిష్యత్తులో ఏనాటికైనా కోటీశ్వరులు అవుతారని, శాస్త్రం చెప్పడం జరిగింది. చేతిలోని చేప రేఖని సంతోష రేఖ అని అంటారు. ఇది చాలా అరుదైన వేలిముద్ర చిహ్నం.

ఒక వ్యక్తి చేతిలో, ఈ చేప చిహ్నం ఉన్నట్లయితే, వాళ్ల జీవితంలో అత్యున్నత స్థానాలు అధిరోహిస్తారని, ఏ పని మొదలుపెట్టిన విజయం అందుకుంటారని తెలుస్తోంది. చేప చిహ్నం విదేశీ ప్రయాణం, అపారమైన సంపదని సూచిస్తుంది. అదే ఒకవేళ చేతి మీద జెండా చిహ్నం ఉన్నట్లయితే, ఈ వ్యక్తులు కళా రంగంలో బాగా రాణిస్తారు. అంతర్జాతీయంగా గొప్ప పేరు, ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. ఏ పని మొదలుపెట్టిన విజయాన్ని అందుకుంటారు. గొప్ప కీర్తిని పొందుతారు.

if you have these lines in hand then you will become wealthy

చేతి మీద కనుక కమలం చిహ్నం ఉన్నట్లయితే, లక్ష్మీదేవి సంపదకి, అదృష్టానికి చిహ్నం గా దీన్ని పరిగణిస్తారు. స్వచ్ఛమైన మనసుని కూడా ఇది సూచిస్తుంది. ఈ చిహ్నం ఉన్న వ్యక్తులు విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు. స్వస్తిక్ చిహ్నం ఉన్నవాళ్లయితే, వాళ్ల కష్టాన్ని వాళ్లు నమ్ముకుంటారు. విజయాన్ని అందుకుంటారు.

ఆలయ చిహ్నం కనుక అరచేతిలో ఉన్నట్లయితే, లక్షలు, కోట్లు సంపాదిస్తూ ఉంటారు. అయితే, ఈ ఆలయ చిహ్నం అనేది చాలా అరుదుగా ఉంటుంది. చూసారు కదా, చేతి మీద ఉన్న గీతలు బట్టి ఎటువంటి ఫలితం ఉంటుందని, మీ చేతిలో కూడా ఈ గుర్తులు ఉన్నాయో లేదో చూసుకోండి. మీరు కూడా భవిష్యత్తులో ఎంత మంచి పొజిషన్ లోకి వెళ్ళచ్చు అనేది తెలుస్తుంది.

Tags: Hand Lines
Previous Post

Jojoba Oil For Beauty : ఎంత‌టి న‌ల్ల‌ని స్కిన్ అయినా స‌రే.. ఈ టిప్ చాలు.. తెల్ల‌గా మారుతుంది..!

Next Post

Sofa Cleaning Tips : మీ ఇంట్లోని సోఫాల‌ను ఇలా క్లీన్ చేయండి.. ఎంతో ఉప‌యోగ‌ప‌డే చిట్కాలు..!

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.