Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home business ideas

ఈ ప‌నిని ఇప్పుడే ప్రారంభించండి.. సుల‌భంగా ఏడాదికి రూ.30 ల‌క్ష‌లు సంపాదించ‌వచ్చు..!

Admin by Admin
December 29, 2024
in business ideas, వార్త‌లు
Share on FacebookShare on Twitter

క‌రోనా మొద‌టి వేవ్ మాత్ర‌మే కాదు, సెకండ్ వేవ్ కూడా ఎంతో న‌ష్టాన్ని మిగిల్చింది. దీని వ‌ల్ల చాలా మంది ఆర్థిక ప‌రిస్థితి మ‌రింత దారుణంగా త‌యారైంది. కేవ‌లం సాధార‌ణ ప్ర‌జ‌లే కాదు, వ్యాపార వేత్త‌లు కూడా క‌రోనా వ‌ల్ల ఆర్థికంగా పెద్ద ఎత్తున దెబ్బ తిన్నారు. ఈ క్ర‌మంలోనే కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు పేద‌ల‌కు స‌హాయం చేసేందుకు న‌డుం బిగించాయి. అందువ‌ల్ల మీరు డ‌బ్బు సంపాదించాల‌ని అనుకుంటుంటే ఇప్పుడు చెప్ప‌బోయే బిజినెస్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. వ్య‌వ‌సాయ రంగంలోనే చిన్న బిజినెస్ ప్రారంభించ‌వ‌చ్చు. పౌల్ట్రీ వ్యాపారం చేయ‌వ‌చ్చు. దీనికి గాను ప్ర‌భుత్వాలు స‌హాయం చేస్తున్నాయి. రూ.5 ల‌క్షల నుంచి రూ.9 ల‌క్ష‌ల‌తో ఈ వ్యాపారం ప్రారంభించ‌వ‌చ్చు.

పౌల్ట్రీ వ్యాపారం చేయాలంటే ముందుకు మీకు ఓ స్థ‌లం కావాలి. లేయ‌ర్ కోళ్ల‌ను పెంచుతూ ఈ వ్యాపారం చేస్తే.. 1500 కోళ్ల‌తో మీరు వ్యాపారం ప్రారంభిస్తే నెల‌కు రూ.50వేల నుంచి రూ.1 ల‌క్ష వ‌ర‌కు సంపాదింవ‌చ్చు. ఈ క్ర‌మంలోనే మీకు సామ‌గ్రి కోసం రూ.5 ల‌క్ష‌ల నుంచి రూ.6 ల‌క్ష‌ల వ‌ర‌కు ఖ‌ర్చ‌వుతుంది. దీంతో 1500 కోళ్ల‌తో మీరు పౌల్ట్రీ వ్యాపారం ప్రారంభించ‌వ‌చ్చు. త‌రువాత ఎప్ప‌టిక‌ప్పుడు 10 శాతం కోళ్ల‌ను పెంచుతూ పోవాలి. పౌల్ట్రీ వ్యాపారంలో కోడిగుడ్ల‌ను అమ్మ‌డం ద్వారా లాభాలు ఎక్కువ‌గా వ‌స్తాయి. కోడిగుడ్ల‌కు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది క‌నుక చ‌క్క‌ని ఆదాయం సంపాదించ‌వ‌చ్చు. ఒక్క లేయ‌ర్ కోడిపిల్ల ధ‌ర రూ.30 అనుకున్నా రూ.50వేలు పెడితే సుమారుగా 1600 పిల్ల‌లు వ‌స్తాయి. దీంతో వాటిని పెంచి గుడ్ల‌ను ఉత్ప‌త్తి చేయ‌వ‌చ్చు. వాటికి భిన్న ర‌కాల ఆహారాల‌ను పెట్టాల్సి ఉంటుంది. స‌మ‌యానికి మందుల‌ను ఇవ్వాలి.

you can earn good income with poultry business

కోడిపిల్ల‌ల‌ను 20 వారాల పాటు పెంచేందుకు సుమారుగా రూ.1 ల‌క్ష నుంచి రూ.1.50 ల‌క్షల వ‌ర‌కు ఖ‌ర్చ‌వుతాయి. ఒక లేయ‌ర్ కోడి ఏడాదిలో సుమారుగా 300 గుడ్ల‌ను పెడుతుంది. 20 వారాల త‌రువాత కోళ్లు గుడ్ల‌ను పెట్ట‌డం ప్రారంభిస్తాయి. త‌రువాత అవి ఏటా గుడ్ల‌ను పెడుతుంటాయి.
20 వారాలు పూర్త‌య్యే స‌రికి కోళ్ల పెంప‌కానికి రూ.3 ల‌క్ష‌ల నుంచి రూ.4 ల‌క్ష‌ల వ‌ర‌కు అవుతుంది. ఈ క్ర‌మంలో 1500 కోళ్ల నుంచి సుమారుగా 4,35,000 గుడ్ల‌ను తీయ‌వ‌చ్చు. అంటే ఏడాదికి యావ‌రేజ్‌గా ఒక కోడి నుంచి 290 గుడ్లు వ‌స్తాయ‌న్న‌మాట‌.

వేస్టేజ్ పోయినా 4 ల‌క్ష‌ల గుడ్ల‌ను అమ్మితే ఒక గుడ్డు ధ‌ర రూ.5 నుంచి రూ.7 మ‌ధ్య ఉంటుంది క‌నుక ఏడాదిలోనే గుడ్ల‌ను అమ్మ‌డం ద్వారా పెద్ద మొత్తంలో డ‌బ్బులు వ‌స్తాయి. స‌రిగ్గా చేయాలే కానీ ఏడాదిలోనే రూ.30 ల‌క్ష‌ల మేర సంపాదించ‌వ‌చ్చు. పౌల్ట్రీ వ్యాపారం చేయాల‌నుకునే వారికి ప్ర‌భుత్వాల నుంచి 25 శాతం వ‌ర‌కు స‌బ్సిడీ ల‌భిస్తుంది. ఎస్సీ, ఎస్టీలు అయితే 35 శాతం వ‌రకు స‌బ్సిడీ పొంద‌వ‌చ్చు. బ్యాంకులు ఈ వ్యాపారం చేసేందుకు లోన్ల‌ను కూడా అందిస్తున్నాయి.

Tags: poultry business
Previous Post

కామాక్షి దీపం ఎలా వెలిగించాలో తెలుసా ?

Next Post

ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా.. అయితే శ్వేతార్కమూల వినాయకుడిని పూజించాల్సిందే!

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.