Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

చ‌ల్ల చ‌ల్ల‌ని వాటర్‌మిల‌న్ స్మూతీ.. త‌యారు చేద్దామా..!

Admin by Admin
December 29, 2024
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

పుచ్చ‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. పుచ్చ‌కాయ‌ల వ‌ల్ల మ‌న శ‌రీరానికి చ‌ల్ల‌ద‌నం అందుతుంది. అలాగే డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటారు. దీంతోపాటు ప‌లు ముఖ్య‌మైన విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ మ‌న‌కు పుచ్చ‌కాయ‌ల ద్వారా ల‌భిస్తాయి. అయితే పుచ్చకాయ‌ల‌ను నేరుగా తిన‌డంతోపాటు దాంతో చ‌ల్ల చ‌ల్ల‌గా స్మూతీ త‌యారు చేసుకుని తాగినా.. మ‌న‌కు అవే లాభాలు క‌లుగుతాయి. ఈ క్ర‌మంలోనే వాట‌ర్‌మిల‌న్ స్మూతీని ఎలా త‌యారు చేయాలో, అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

వాట‌ర్‌మిల‌న్ స్మూతీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు:

పుచ్చ‌కాయ ముక్క‌లు (విత్త‌నాలు తీసి క‌ట్ చేయ‌బ‌డిన‌వి) – ఒక‌టిన్నర క‌ప్పు, స్ట్రాబెర్రీలు – ఒక క‌ప్పు, బాగా పండిన అర‌టి పండు – స‌గం, బాదం పాలు – 1/2 నుంచి 3/4 క‌ప్పు, నిమ్మ‌ర‌సం – 1 టీస్పూన్, చియా విత్త‌నాలు – 1 టేబుల్ స్పూన్.

watermelon smoothie how to make it

వాట‌ర్ మిల‌న్ స్మూతీ త‌యారు చేసే విధానం:

పైన చెప్పిన అన్ని ప‌దార్థాల‌ను బ్లెండ‌ర్‌లో వేసి చ‌క్క‌ని చిక్క‌ని స్మూతీ వ‌చ్చేలా ప‌ట్టుకోవాలి. అవ‌స‌రం అనుకుంటే బాదం పాలను ఎక్కువ‌గా పోయ‌వచ్చు. లేదా స్ట్రాబెర్రీలు, ఐస్ వేసుకోవ‌చ్చు. ఇక టేస్ట్ కోసం నిమ్మ‌ర‌సం క‌లుపుకోవ‌చ్చు. తియ్య‌గా ఉండాల‌నుకుంటే అర‌టి పండు మోతాదు పెంచ‌వ‌చ్చు. లేదా పుచ్చ‌కాయ ముక్క‌లు మ‌రిన్ని వేసుకోవ‌చ్చు. దీంతో వాట‌ర్ మిల‌న్ ఫ్లేవ‌ర్ ఎక్కువ‌గా వ‌స్తుంది. ఈ స్మూతీపై అలంక‌ర‌ణ కోసం చియా సీడ్స్ వేయ‌వ‌చ్చు. దీంతో చ‌ల్ల చ‌ల్ల‌ని వాట‌ర్ మిల‌న్ స్మూతీ త‌యారు అవుతుంది. దీన్ని 2, 3 రోజుల వ‌ర‌కు ఫ్రిజ్‌లో నిల్వ ఉంచి తాగ‌వ‌చ్చు.

Tags: Watermelon Smoothie
Previous Post

రుచికరమైన అటుకుల లడ్డు తయారీ విధానం

Next Post

ఎముక‌లను గుల్లగా మార్చే ఆస్టియోపోరోసిస్.. ఇవి తింటే వ‌స్తుంది..!

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.