Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

బాహుబలి లో చూపించినట్లు తాడిచెట్టు నిజంగానే వంగుతాయా? సైన్స్ ఏం చెబుతోంది..?

Admin by Admin
January 15, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

బాహుబలి 2 : టైమ్ చాలా వేగంగా వెళ్లి పోతుంది అంటే ఏమో అనుకున్నాం కానీ.. బాహుబలి 2 సినిమా వచ్చి అప్పుడే 8 ఏళ్ళు అయిపోయింది. నిన్నగాక మొన్నొచ్చినట్లు అనిపిస్తుంది. కానీ ఈ చిత్రం 2017 ఏప్రిల్ 28న విడుదలైంది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించడం కాదు… ఇండియన్ సినిమాకు కొత్త లెక్కలు చూపించింది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఇండియన్ సినిమా సత్తా చూపించింది. ప్రతి తెలుగోడు కాలర్ ఎగరేసుకునేలా అన్నీ ఇండస్ట్రీలలో జెండా పాతేసింది బాహుబలి 2. 2015లో విడుదలైన మొదటి భాగమే 500 కోట్లు వసూలు చేసింది. అప్పుడే అంతా నోరెళ్లబెట్టారు. అలాంటిది రెండేళ్ల తర్వాత వచ్చిన రెండో భాగం ఏకంగా రెండు వేల కోట్లకు చేరిపోయింది.

ఇది ఇలా ఉండగా… బాహుబలి 2 పార్టు లో మనకు యుద్ధం సీన్ లో మహేంద్ర బాహుబలి బల్లాల దేవుడి కోటను బద్దలు కొట్టే సీన్ ఉంటుంది. ఆ సీన్ లో తాటి చెట్లను చూపిస్తారు. మహేంద్ర బాహుబలి తనకు ఉన్న కొద్దిపాటి సైన్యంతో బల్లాల దేవుడి కోట మీదకు యుద్ధానికి వస్తాడు. అయితే కోట ప్రధాన ద్వారం మూసివేస్తారు. దీంతో కోటలోకి కచ్చితంగా వేరే మార్గంలో ప్రవేశించాల్సి వస్తుంది.

can palm trees bend like shown in baahubali movie

అప్పుడు తాటిచెట్ల సహాయంతో లోపలికి చేరుకుంటారు. ముగ్గురు, నలుగురు కలిసి జట్టుగా ఏర్పడి చుట్టూ రక్షణ కవచాలను పెట్టుకొని తాటి చెట్టును సాగదీసి విడిచిపెడతారు. దీంతో ఆ ఊపు, వేగానికి కోటలో ఎగురుకుంటూ వెళ్లి పడతారు. అయితే సినిమాలో తాటి చెట్లను సులభంగా వంగేలా చేయవచ్చు, అన్నట్లుగా చూపించారు. దీని గురించి ఎవరూ ఆలోచించలేదు. కానీ వాస్తవానికి తాటి చెట్లు అలా వంగుతాయా? వాటిని వంచగలమా? ఇందుకు సైన్స్ ఏమని సమాధానం చెబుతోంది? అంటే తాటి చెట్లు వంగే గుణాన్ని కలిగి ఉంటాయి కరెక్టే. కానీ బాహుబలి సినిమాలో చూపించినంత రబ్బరులా వంగవు. కేవలం 50 డిగ్రీల కోణం వరకు మాత్రమే వంగగలవు. అంతకుమించి ప్రయత్నిస్తే అవి విరిగిపోతాయి. కనుక అలా చూపించడం సినిమాల వరకే. వాస్తవానికి అది సాధ్యపడదని చెప్పవచ్చు.

Tags: baahubali movie
Previous Post

స్త్రీలు బంగారు పట్టీలు కాకుండా వెండి పట్టీలు ధరించాలి… ఎందుకో తెలుసా?

Next Post

రోజూ మ‌నం ఎంత ఉప్పును తింటున్నామో తెలుసా..? న‌మ్మ‌లేని నిజం.. షాక‌వుతారు..!

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.