Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home చిట్కాలు

ఆరెంజ్ తొక్కలతో ఫేస్ ప్యాక్ ఇలా వేసి చూడండి.. ముఖంలో కాంతి పెరుగుతుంది..!

Admin by Admin
February 4, 2025
in చిట్కాలు, వార్త‌లు
Share on FacebookShare on Twitter

అందంలో రెండు రకాలు ఉంటాయి. సహజత్వ అందం , కొని తెచ్చుకునే అందం. ఇందులో చాలా మంది కొని తెచ్చుకునే అందానికి అధిక ప్రాధాన్యతని ఇస్తారు. బ్యూటీ పార్లర్ కి వెళ్తూ రసాయనిక క్రీములు ముఖానికి పట్టించి తాత్కాలిక సౌందర్యం పొందటమే కాకుండా చర్మాన్ని పాడుచేసుకుంటున్నారు. పోనీ బ్యూటీ పార్లర్ లలో సహజసిద్ద ఫేస్ ప్యాక్ లు వాడాలంటే జేబులకి చిల్లులు పడటం పక్కా..మరి మీ జేబులు ఖాళీ అవ్వకుండా, రసాయనిక ఫేస్ క్రీముల భారిన పడకుండా ఎలా అందాన్ని కాపాడుకుంటూ మేరుగుపరుచుకోవాలో ఇప్పుడు చూద్దాం..

ఆరెంజ్ పండు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇందులో శరీరానికి శక్తిని ఇచ్చే ఎన్నో గుణాలు ఉంటాయి. కానీ అందాన్ని రెట్టింపు చేసే గుణాలు కూడా ఉంటాయనే విషయం ఎంతమందికి తెలుసు. ఆరెంజ్ పండుపై ఉండే తొక్క తో చర్మ సౌందర్యాన్ని మరింత మెరుగు పరుచుకోవచ్చు. ఎలా అంటే…

create orange peel face masks int his way for facial glow

ఆరెంజ్ పండు తీసుకుని దానిపై తొక్కని తీసి చిన్న చిన్న ముక్కలుగా చేసి మెత్తగా పొడిగా చేసుకోవాలి. ఇలా పొడిగా వచ్చిన మిశ్రమాన్ని ఎన్నో రకాలుగా వివిధ పదార్ధాలు కలపడం ద్వారా సౌందర్య సాధనాలని తయారు చేసుకోవచ్చు. ఉదాహరణకి ఆరెంజ్ తొక్క పొడిని ఒక స్పూన్ తీసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి, అలాగే రెండు స్పూన్ల పెరుగు తీసుకుని రెండిటిని బాగా కలియబెట్టాలి. ఆ తరువాత ముఖానికి బాగా పట్టించి సుమారు అరగంట పాటు ఉంచాలి. ఆ తరువాత ముఖాన్ని గోరు వెచ్చని నీటితో కడుక్కోవాలి ఇలా వారానికి రెండు సార్లు క్రమం తప్పకుండా చేస్తే తప్పకుండా మీ ముఖం మేలిమి ఛాయని పొందుతుంది. ఒక స్పూన్ ఆరెంజ్ తొక్కల పొడి, ఒక స్పూన్ పసుపు, తేనె ఒక స్పూన్ తీసుకుని బాగా కలిపి ముఖానికి పట్టిస్తే జిడ్డుగా ఉండే ఎలాంటి చర్మం అయినా సరే ఎంతో స్వచ్చంగా, ప్రకాశవతంగా మారి మెరుస్తుంది.

Tags: orange peel face masks
Previous Post

రోజూ బ్రేక్‌ఫాస్ట్ ను కచ్చితంగా తినాల్సిందే. ఎందుకంటే..?

Next Post

ఆలస్యంగా వివాహం చేసుకోవడం వల్ల వచ్చే సమస్యలు!

Related Posts

వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025
హెల్త్ టిప్స్

రాత్రి పూట ఇలా చేస్తే ప‌డుకున్న వెంట‌నే నిద్ర ప‌ట్టేస్తుంది..!

July 4, 2025
వైద్య విజ్ఞానం

భార‌తీయ మ‌హిళ‌ల్లో పెరుగుతున్న గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్‌.. ఈ ల‌క్ష‌ణాలు ఉంటే జాగ్ర‌త్త‌..!

July 4, 2025
వైద్య విజ్ఞానం

మీకు డ‌యాబెటిస్ ఉందా..? అయితే మీ చ‌ర్మం ఆరోగ్యం ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే..!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.