Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home business

కార్ల వెనుక భాగంలో ఉండే LXi, ZXi, VXi అర్థం ఏంటో మీకు తెలుసా..?

Admin by Admin
February 6, 2025
in business, వార్త‌లు
Share on FacebookShare on Twitter

చాలామందికి కార్లంటే చాలా ఇష్టం..మార్కెట్లోకి వచ్చిన రకరకాల కార్లను కొంటూ ఉంటారు. కొన్ని కార్లలో అనేక ఫీచర్లు ఉంటాయి. కొన్ని కార్లలో తక్కువగా ఉంటాయి. అలాగే ఈ కాలంలో కూడా కార్లలో అనేక మోడల్స్ వచ్చాయి. ఇందులో కార్ల వెనుక భాగంలో ప్రత్యేకమైనటువంటి ఉంటాయి.. అందులో LXI, ZXI, VXI అనేచిహ్నలను మనం గమనిస్తూనే ఉంటాం. ఇందులో XI అంటే పెట్రోల్ ఇంజన్ అని అర్థం..ZI అంటే అది డీజిల్ అని అర్థం. ఇందులో ముఖ్యంగా LXI అంటే తక్కువ వేరియంట్ లలో పెట్రోల్ కారు. ఇది తక్కువ ఫీచర్లతో కూడిన మోడల్.

అలాగే VXIని చూస్తే అది రెండు లేదా మూడు ఫీచర్లతో మధ్యస్త వేరియంట్ అని అర్థం చేసుకోవచ్చు. అలాగే ZXI గుర్తు ఉంటే ఆ కారులో హై ఫీచర్లు ఉన్నాయని అర్థం. ఇది చాలా విలాసవంతమైన మోడల్. మీకు శక్తివంతమైన క్లాస్ గా ఉండే కార్ కావాలంటే పెట్రోల్ ZXi+ పేరుతో ఉన్న కార్ వాడండి. అలాగే మీకు ఎక్కువగా టార్క్ ఉండాలంటే తక్కువ శక్తివంతమైన సమర్థవంతమైన ఇంజన్ డీజిల్ ZDi + కోసం ఎక్కువ ధ‌ర‌ను చెల్లించాల్సి ఉంటుంది.

do you know what is lxi and vxi and zxi in cars

అలాగే సౌకర్యవంతమైన డ్రైవింగ్ కావాలి అంటే Ags తో కూడిన ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కారు చాలా ఉత్తమమైనది.. ఇది మొదటిసారి డ్రైవింగ్ చేసే వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణం కారు యొక్క క్లచ్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది కారు యొక్క వేగం అవసరం లేకుండా ఐదు కిలోమీటర్ల కంటే తక్కువ వేగంతో కలవడానికి ఉపయోగపడుతుంది. ఇది ట్రాఫిక్ లో డ్రైవింగ్ చేసినప్పుడు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే LXi, ZXi, VXi అనే సింబ‌ల్స్‌ను మ‌నం మారుతి కంపెనీకి చెందిన కార్లపై చూడ‌వ‌చ్చు. అదే ఇత‌ర కంపెనీల‌కు చెందిన కార్ల‌పై అయితే దాదాపుగా ఇదే అర్థం వ‌చ్చే విధంగా వేరే సింబల్స్ ఉంటాయి.

Tags: cars
Previous Post

Optical illusion: ఈ ఫోటోలో ఉన్న ఏనుగు మీరు కనిపెట్టగలరా.. సాధ్యమవుతుందా..?

Next Post

చంద్రముఖి అసలు కథ ఇదేనా..? నిజంగా జ‌రిగిన స్టోరీనే మూవీగా తీశారా..?

Related Posts

వైద్య విజ్ఞానం

డ‌యాబెటిస్ వ్యాధిని వెన‌క్కి మ‌ళ్లించ‌వ‌చ్చా..? నిపుణులు ఏమంటున్నారు..?

June 9, 2025
వైద్య విజ్ఞానం

ఎలాంటి దంత స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ఏ ర‌కం టూత్ పేస్ట్‌ను వాడాలో తెలుసా..?

June 9, 2025
ఆధ్యాత్మికం

తలకిందులు భంగిమలో ఉన్న శివుడు గురించి మీకు తెలుసా? ఇలా ఎందుకున్నాడంటే…?

June 9, 2025
technology

ప్రతి వాట్సాప్ గ్రూప్ లో ఈ 6 రకాల మంది ఉంటారు…అందులో మీరు ఏ టైపో తెలుసుకోండి..!

June 9, 2025
lifestyle

భార్యాభ‌ర్త‌లు ఈ 3 సూత్రాల‌ను పాటిస్తే అస‌లు క‌ల‌హాలు రావు.. సంతోషంగా ఉంటారు..

June 9, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

దీర్ఘ‌కాలిక వ్యాధులు ఉంటే ఆయుష్షు త‌గ్గుతుంద‌ట‌..!

June 9, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!