Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

పూరీ జగన్నాధ్ సినిమాలను వదులుకున్న టాలీవుడ్ హీరోలు !

Admin by Admin
February 10, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈయన సినిమాలో కథ పెద్దగా ఉండదు. కానీ హీరో బాడీ లాంగ్వేజ్, అలాగే హీరో క్యారెక్టరైజేషన్ తో సినిమాని నడిపిస్తాడు. స్క్రీన్ ప్లే కూడా మంచి స్పీడ్ గా ఉంటుంది. తమ హీరోని పక్కా కమర్షియల్ యాంగిల్ లో చూసి దమ్మున్న డైలాగులు పలకాలి అంటే, అది పూరి డైరెక్షన్ లోనే కుదురుతుంది అని బలంగా నమ్ముతారు. ఇది ఇలా ఉంటే పూరి జగన్నాథ్ ఒక హీరోతో చేయాలనుకున్న సినిమాను వేరే హీరోలు చేసిన దాఖలాలు ఉన్నాయి ఆ సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

లైగర్ కథను 2016లో ఎన్టీఆర్ కు చెప్పాడట. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నిర్మించాలని కూడా పూరి ప్లాన్ చేసుకున్నాడు. బాక్సర్ అన్న టైటిల్ కూడా రిజిస్టర్ చేయించాడట. అయితే అప్పటికే ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ బ్యానర్ లో బాబి హీరోగా జై లవకుశ సినిమా చేయాలని అనుకున్నాడు. దీంతో లైగర్ సినిమా కథ ఏదో తేడా కొడుతుండటంతో ఎన్టీఆర్ ఈ కథను రిజెక్ట్ చేశాడు. ఒకవేళ ఎన్టీఆర్ లైగర్ సినిమా చేసి ఉంటే ఎన్టీఆర్ ఖాతాలో మరో పెద్ద డిజాస్టర్ సినిమా వచ్చి ఉండేది. ఇడియట్ సినిమాను మొదట పవన్ కళ్యాణ్ తీయాలని అనుకున్నాడు పూరీ. పండు గాడుగా ‘పవన్ కళ్యాణ్’ని పెట్టాలనుకున్నాడు పూరి. కానీ మహేష్ తో ఈ సినిమా చేశాడు.

these actors missed to do these movies with puri jagannadh

లైగర్‌ మూవీని ‘మహేష్‌బాబు” తో పూరి చేయాలని అనుకున్నాడు. కానీ లైగర్ స్క్రిప్ట్‌ కు మహేష్‌ నో చెప్పాడు. పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన జన గణ మనను మహేష్ బాబుతో చేయాలని అనుకున్నాడు. కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండ తో చేయాల‌నే ప్లాన్‌లో ఉన్నార‌ట‌. ఎన్టీఆర్‌ తో “ఇస్మార్ట్ శంకర్‌” చేయాలని అనుకుని రామ్ తో చేశాడు. పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన జన గణ మనను సూర్యతో కూడా చేయాలని అనుకున్నాడు. కానీ విజయ్ దేవరకొండ తో చేసే ప్లాన్‌లో ఉన్నారు. పూరి తన కొడుకుతో ఇస్మార్ట్ శంక‌ర్ సినిమా తీయాలని భావించాడు కానీ చివరికి రామ్ పోతినేనితో చేశాడు. బిజినెస్‌ మెన్‌ సినిమాను మొదట సూర్యతో చేయాలని అనుకుని.. మహేష్‌ తో తీశాడు. రవితేజ కంటే ముందు శ్రీరామ్ హీరోగా అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి చేయాలని అనుకున్నాడు పూరి.

Tags: puri jagannadh
Previous Post

న్యూస్ పేపర్ కింద ఈ చుక్కలు ఎందుకు ఉంటాయో మీకు తెలుసా..?

Next Post

జక్కన్న డైరక్షన్ లో వచ్చిన ఆ బ్లాక్ బస్టర్ ను రిజెక్ట్ చేసిన పవన్ కల్యాణ్….!

Related Posts

ఆధ్యాత్మికం

మ‌న‌కి మంచి రోజులు వ‌చ్చాయ‌ని ఎలా తెలుస్తుంది..?

July 5, 2025
ఆధ్యాత్మికం

ఈ రాశుల‌కు చెందిన వారు ఎట్టి ప‌రిస్థితిలోనూ తాబేలు ఉంగ‌రాన్ని ధ‌రించ‌కూడ‌దు..!

July 5, 2025
ఆధ్యాత్మికం

శివుడికి మీరు వీటితో అభిషేకం చేస్తే.. ఏం కోరుకున్నా నెర‌వేరుతుంది..!

July 5, 2025
lifestyle

ఒంటరిగా ఉన్నప్పుడు నా భార్య ఫోర్స్ చేస్తోంది.. అలా ఉందామంటూ..!!

July 5, 2025
వినోదం

సర్కారు వారి పాటలో ఈ మిస్టేక్ ను గమనించారా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అబ్బా!

July 5, 2025
వినోదం

శ్రీమంతుడు నుంచి బలగం కథలు దొంగలించారంటూ..! వివాదాస్పదంగా నిలిచిన 10 సినిమాలు ఇవేనా ?

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.