Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

ప్రభాస్ కాకుండా, ఆ హీరో కూడా కృష్ణంరాజు వారసుడట!

Admin by Admin
February 21, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటినుంచి ఇప్పటివరకు ఎలాంటి చిన్న అభియోగం కూడా లేని రెబల్ స్టార్ గా తెలుగు అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు కృష్ణంరాజు. అంతటి పేరు ఉన్న ఆయ‌న‌ అనారోగ్య కారణాల వల్ల ప్రాణాలు విడిచారు.. రాజుల వంశానికి చెందిన కృష్ణంరాజు మొదటినుంచి ధనవంతుడు.. 1966లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి 185 చిత్రాలకుపైగా నటించారు.

ఇది ఇలా ఉండగా,ఈ మధ్యకాలంలో ఆయనకు సంబంధించిన ఎన్నో రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కృష్ణంరాజు సినీ వారసత్వం ప్రభాస్ మాత్రమే కాదట. కృష్ణంరాజు కుటుంబం నుంచి ఇంకొక వ్యక్తి కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. వినడానికి ఎంతో ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజం. కృష్ణంరాజు కుటుంబం నుంచి ఇంకో హీరో ఎవరంటే సిద్ధార్థ్ రాజ్ కుమార్. ఈయన తెలుగు ఇండస్ట్రీ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు.

not only prabhas but there is another son to krishnam raju

కృష్ణంరాజు గారి సినీ వారసుడిగా ఈయనే మొట్టమొదటిగా తెలుగు చిత్రసీమ రంగంలోకి అడుగు పెట్టిన సినిమా కెరటం. ఈయన తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడం కన్నా ముందే కన్నడ, తమిళ సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా, హీరోగా చేశారు. ఇక తెలుగులో నటించిన కెరటం సినిమా హిట్ కాకపోవడంతో ఇతన్ని పెద్దగా టాలీవుడ్ ఇండస్ట్రీ గుర్తించలేకపోయింది. కానీ కృష్ణంరాజు కుటుంబం నుంచి ఇంకో హీరో కూడా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అని ట్యాగ్ లైన్ మాత్రం పడిపోయింది. కృష్ణంరాజు ఇతనికి పెద్దనాన్న అవుతారు.

Tags: krishnam rajuPrabhas
Previous Post

రైల్వే స్టేషన్ కి వచ్చినా… రైల్వే ఇంజిన్ ను ఎందుకు ఆపివేయరు.?

Next Post

జబర్దస్త్ జడ్జి లు ఒక్క ఎపిసోడ్ కే అంత రెమ్యునరేషన్ అందుకున్నారా..? ఎవరెవరికి ఎంత అంటే…?

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.