Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

పూట‌పూట‌కీ క‌దిలే శివ‌లింగం.. ఎక్క‌డ ఉందో తెలుసా..?

Admin by Admin
March 14, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

శివుడు దేవుడు. ఆయన దేవుడు కాబట్టి ఆయన్ను పూజిస్తాం. కానీ.. ఇతర దేవుళ్లను పూజించినట్టే ఆయన్ను పూజిస్తామా? అంటే అస్సలు కాదు. ఇతర దేవుళ్లకు వాళ్ల ప్రతిరూపాలు ఉంటాయి. కానీ.. శివుడికి ప్రతిరూపం ఉండదు. కేవలం శివలింగం మాత్రమే ఉంటుంది. మీరు ఏ శివుడి గుడికి వెళ్లినా అక్కడ శివలింగం మాత్రమే దర్శనమిస్తుంది తప్పితే శివుడి రూపం మాత్రం కనిపించదు. అసలు శివలింగం అంటే ఏంటి. శివం అంటే శుభప్రదం అని అర్థం. లింగం అంటే సంకేతం. మీరు ఎక్కడ చూసినా శివలింగాలు దాదాపుగా నల్లరాతి రూపంలోనే ఉంటాయి. శివుడిని పూజించాలంటే శివలింగాన్ని పూజించాలి. శివలింగానికి పూజిస్తే శివుడికి పూజలు సమర్పించినట్టే. సరే.. ప్రపంచంలో మీరు ఎన్నో శివలింగాలను చూసి ఉంటారు. కానీ… ఈ శివలింగాన్ని మాత్రం అస్సలు చూసి ఉండరు. ఎందుకంటే ఇది ప్రత్యేకమైన శివలింగం. దీనికి ఉన్న పేరు ఏంటో తెలుసా? కదిలే శివలింగం దీని పేరు.

ఈ కదిలే శివలింగం… ఉత్తర్ ప్రదేశ్ లోని దియోరియా జిల్లా రుద్రపూర్ అనే గ్రామంలో ఉంది. ఈ శివలింగాన్ని దుగ్దేశ్వర్నాథ్ అని కూడా పిలుస్తారు. నిజానికి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఉంటుంది. దానికి ఇది ఉపలింగమట. ఇక.. దీని ప్రత్యేకత కదలడం. ఈ శివలింగం కదులుతూ ఉంటుంది. అయితే మనుషులు చేతితో ఎంత కదిపినా కదలని శివలింగం.. దానికదే కదలడంతో దీనికి చాలా మహత్తు ఉందని భక్తులు నమ్ముతారు. ఈ శివలింగానికి 2000 ఏళ్ల చరిత్ర ఉందట.

dugdheshwar nath mandir and its facts

అయితే.. ఇది ఎప్పుడు కదిలేదు మాత్రం తెలియదు. ఈ శివలింగం కదులుతుండగా పూజారులు చాలాసార్లు చూశారట. శివలింగం కదులుతోందని అక్కడ వార్త వ్యాపిస్తే చాలు.. ప్రజలంతా తండోపతండాలుగా వెళ్లి కదులుతున్న శివలింగాన్ని దర్శించుకొని వస్తారట. అలా ఈ కదిలే శివలింగం ఉత్తర్ ప్రదేశ్ లో తెగ ఫేమస్ అయిపోయింది.

Tags: dugdheshwar nath mandir
Previous Post

వేదం సినిమాలో కర్పూరం రోల్ చేయాల్సింది ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!

Next Post

ఈ ఆల‌యానికి వెళ్తే చాలు.. ఎలాంటి అప్పులు అయినా స‌రే తీరిపోతాయ‌ట‌..!

Related Posts

lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025
హెల్త్ టిప్స్

రాత్రి పూట ఇలా చేస్తే ప‌డుకున్న వెంట‌నే నిద్ర ప‌ట్టేస్తుంది..!

July 4, 2025
వైద్య విజ్ఞానం

భార‌తీయ మ‌హిళ‌ల్లో పెరుగుతున్న గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్‌.. ఈ ల‌క్ష‌ణాలు ఉంటే జాగ్ర‌త్త‌..!

July 4, 2025
వైద్య విజ్ఞానం

మీకు డ‌యాబెటిస్ ఉందా..? అయితే మీ చ‌ర్మం ఆరోగ్యం ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే..!

July 4, 2025
international

పాకిస్థాన్‌తో భార‌త్ ర‌ద్దు చేసుకున్న నీటి ఒప్పందం క‌రెక్టే అంటారా..?

July 4, 2025
business

ఎలాన్ మస్క్‌ను నేటి తరంలో అత్యుత్తమ శాస్త్రవేత్త అనవచ్చా? కేవలం వ్యాపారవేత్త అనుకోవాలా?

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.