Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

ఆరోగ్యం ప‌ట్ల చాలా మందికి ఉండే అపోహ‌లు ఇవే..!

Admin by Admin
April 7, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

డైట్ మెయింటైన్ చేయాలనుకునేవారు ఎక్కువగా తినకుండా ఆకలితో ఉండడమో, లేదా ఉడకబెట్టిన ఆహారాలు మాత్రమే తీసుకోవాలనో ఆలోచిస్తుంటారు. ఈ ప్రాసెస్ లో కొన్ని ముఖ్యమైన ఆహారాలను మిస్ అవుతుంటారు. ఆహారం మీద ఉన్న అపోహాలే దీనికి కారణం. ప్రస్తుతం ఆహారాలపై ఉన్న అపోహాలను తెలుసుకుని, వాటి వెనక ఉన్న సత్యాలను వివరించుకుందాం.

అపోహా: పాల పదార్థాలు వాతం కలిగిస్తాయి. నిజం: పాలలో కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్లు ఇంకా రకరకాల కొవ్వులు ఉంటాయి. ఈ పోషకాలు ఒక్కో పాల పదార్థంలో ఒక్కోలా ఉంటాయి. ఐతే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొందరు పాలు తాగవద్దని చెబుతారు. అది వేరే సంగతి.

many people have these beliefs according to their health

అపోహ : గుడ్డు పచ్చసొన ఆరోగ్యానికి హానికరం. నిజం: గుడ్డు పచ్చసొనలో విటమిన్ ఎ, డి, ఇ, కె, బి 12, ఫోలేట్, ఐరన్, రిబోఫ్లేవిన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరానికి చాలా మేలు కలిగిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారు తమ ఆహారంలో గుడ్డును ఖచ్చితంగా చేర్చుకునేది అందుకే.

అపోహా: ఆరెంజ్ జ్యూస్ లో చక్కెర ఎక్కువ ఉంటుంది. నిజం: ఇంట్లో తయారు చేసుకునే ఆరెంజ్ జ్యూస్ లో చక్కెర శాతం తక్కువే. కాకపోతే స్టోర్లలో దొరికే ఆరెంజ్ జ్యూస్ బాటిల్స్ లో చక్కెర ఎక్కువ ఉండే అవకాశం ఉంది. రుచి కోసం అనేక ఇతర పదార్థాలను కలపడం వల్ల ఎక్కువ చక్కెర ఉంటుంది.

అపోహా: కొవ్వు మీలో కొవ్వును పెంచుతుంది.. నిజం: కొవ్వు తినడం వల్ల శరీరంలో కొవ్వు పెరుగుతుందని అనుకోవద్దు. కొవ్వులో ఒకరకమైన చెడుకొవ్వు మాత్రమే దీనికి కారణం అవుతుంది. మంచి కొవ్వు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అందుకే మంచికొవ్వు ఆహారంలో ఉండాలి.

Tags: health
Previous Post

న‌ల్ల బియ్యంతో ఇన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్నాయా..?

Next Post

ముఖంపై ఉండే వెంట్రుక‌ల‌ను ఇలా ఈజీగా తొల‌గించుకోవ‌చ్చు..

Related Posts

పోష‌ణ‌

ఈ విత్త‌నాలు ఏంటో తెలుసా..? వీటిని ప‌డేయ‌కుండా కచ్చితంగా తినాల్సిందే..!

June 14, 2025
హెల్త్ టిప్స్

బొప్పాయిని ఉద‌యం తింటే ఏం జ‌రుగుతుందంటే..?

June 14, 2025
హెల్త్ టిప్స్

స‌న్న‌గా ఉన్న‌వారు బ‌రువు పెర‌గాలి అనుకుంటున్నారా.. అయితే వీటిని తినండి..!

June 14, 2025
ఆధ్యాత్మికం

ప‌ర‌మేశ్వ‌రుడు పులి చ‌ర్మాన్ని ఎందుకు ధ‌రిస్తాడు.. దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

June 14, 2025
ఆధ్యాత్మికం

ల‌వంగాలు, క‌ర్పూరంతో ఇలా చేస్తే మీకుండే స‌మ‌స్య‌లు అన్నీ పోతాయి..!

June 14, 2025
vastu

వాస్తు ప్ర‌కారం ఇంట్లో రామ చిలుక‌ల‌ను పెంచుకోవ‌చ్చా..? పెంచితే ఏమ‌వుతుంది..?

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!