Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వైద్య విజ్ఞానం

గ‌ర్భిణీలు అస‌లు ఎన్నో నెల నుంచి కుంకుమ పువ్వును తినాలి..?

Admin by Admin
June 7, 2025
in వైద్య విజ్ఞానం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

గర్భిణీలు కుంకుమ పువ్వు తీసుకోవాలని అంటూ ఉంటారు. ప్రెగ్నెన్సీ టైం లో కుంకుమ పువ్వు తీసుకుంటే చాలా లాభాలని పొందచ్చని పిల్లలు తెల్లగా పుడతారని అంటూ ఉంటారు. కుంకుమ పువ్వు ని ప్రెగ్నెన్సీ లో మొదటి మూడు నెలలు అసలు తీసుకోకూడదు. ఎందుకంటే కుంకుమ పువ్వు తీసుకోవడం వలన గర్భాశయ కండరాల కదలిక బాగా పెరుగుతుంది మొదటి మూడు నెలల్లో కుంకుమ పువ్వు తీసుకుంటే గర్భస్రావం అయ్యే అవకాశం ఉంటుంది కనుక తీసుకోకూడదు.

నాలుగో నెల నుండి కుంకుమ పువ్వు తీసుకోవచ్చు సుఖ ప్రసవానికి ఇది సహాయపడుతుంది. అయితే కుంకుమ పువ్వు తీసుకోవచ్చు కదా అని బాగా అధిక మోతాదులో తీసుకుంటే సమస్య కలుగుతుంది. లిమిట్ గానే తీసుకోవాలి. రోజుకి 0.5 నుండి రెండు గ్రాముల వరకు తీసుకోవచ్చు ఈ మోతానికి మించి తీసుకుంటే సమస్యలు కలుగుతాయి కేవలం చిటికెడు కుంకుమ పువ్వుని మాత్రమే తీసుకోవాలి. కుంకుమపువ్వు తీసుకోవడం వలన మూడ్ స్వింగ్స్ కంట్రోల్ లో ఉంటాయి బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది.

from which month pregnant ladies can use saffron

కాళ్లల్లో, పొత్తికడుపులో వచ్చే నొప్పులు తగ్గుతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఆందోళన కూడా కలగకుండా మంచి నిద్ర పడుతుంది. ఇక బిడ్డ రంగు మారుతుందా అనేది చూస్తే.. పుట్టబోయే బిడ్డ రంగు పూర్తిగా జన్యువులపై ఆధారపడి ఉంటుంది కుంకుమపువ్వు తీసుకుంటే బిడ్డ కలర్ పై ఎలాంటి ప్రభావం పడదు. ఇన్ని లాభాలు ఉంటాయి కనుక కుంకుమ పువ్వు ని తీసుకోమని అంటుంటారు. పాలల్లో పంచదారతో పాటుగా కొద్దిగా కుంకుమపువ్వు వేసుకుని తీసుకుంటే ఈ ప్రయోజనాలను పొందొచ్చు.

Tags: pregnant womensaffron
Previous Post

తిప్ప‌తీగ‌.. మ‌హిళ‌ల‌కు లభించిన వ‌రం.. ఏయే లాభాలు పొంద‌వ‌చ్చంటే..?

Next Post

ఈ ఆహారాల‌ను తినండి.. ప్లేట్‌లెట్లు త్వ‌ర‌గా పెరుగుతాయి.. జ్వ‌రం త‌గ్గుతుంది..

Related Posts

information

పెట్రోల్‌, డీజిల్… రెండూ ఇంధ‌నాలే అయినా వాటిల్లో చాలా తేడాలుంటాయి. అవేమిటో తెలుసా..?

June 7, 2025
ఆధ్యాత్మికం

కన్నె స్వామి, గురు స్వాములకు తేడా తెలుసా..? మొత్తం 18 పేర్లు ఉన్నాయి..అవేంటంటే..?

June 7, 2025
హెల్త్ టిప్స్

డైటింగ్ చేసే వారు కామ‌న్‌గా చేసే మిస్టేక్స్ ఇవే… ఆ మిస్టేక్స్ ఏమిటో తెలుసుకోండి..!

June 7, 2025
హెల్త్ టిప్స్

స‌గ్గుబియ్యాన్ని ఇలా తీసుకోండి.. ఎంతో మేలు చేస్తుంది..

June 7, 2025
చిట్కాలు

ఈ నాచుర‌ల్ టిప్స్‌ను పాటిస్తే మీ జుట్టు న‌ల్ల‌గా మారుతుంది..

June 7, 2025
ఆధ్యాత్మికం

చీపురు విష‌యంలో ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి.. లేదంటే అంతా న‌ష్ట‌మే..

June 7, 2025

POPULAR POSTS

న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!