Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

ప‌క్కంటి పూల‌తో పూజ చేస్తున్నారా.. అయితే అలా చేయ‌కండి.. ఎందుకంటే..?

Admin by Admin
June 16, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

దేవుడికి పూజ చేసేప్పుడు పూలు కచ్చితంగా ఉండాలి. కొంతమంది పూలు కొనుక్కొస్తారు, మరికొందరు పక్కింట్లో ఉంటే కోసుకొచ్చి పూజ చేస్తారు. హిందూధర్మం ప్రకారం.. పూజలో చేసే ప్రతి క్రతువు వెనుక గొప్ప అర్థం ఉంది. మీరు పూజకు కోసే పూలకు కూడా ఒక పద్ధతి ఉంటుంది. పూలు కోసేప్పుడు మాట్లాడకూడదు, దేవుడి నామ స్మరణే చేయాలి, కిందపడిన పూలతో పూజించకూడదు ఇలా చాలా ఉంటాయి. అయితే పూజ కోసం పక్కింటో పూలు కోసేవాళ్లు చాలా మంది ఉంటారు. వారి కోసమే ఈ ఆర్టికల్‌.

రోజూ ఉదయాన్నే చాలామంది మహిళలు పూజకోసం పూలు కోస్తుంటారు. ఎవరింట్లో వాళ్లు కోసుకుంటే ఫ‌ర్వాలేదు కానీ పక్కింట్లో ఉండే పూలచెట్టు నుంచి కూడా ఒక్కటి కూడా వదలకుండా కోసేస్తుంటారు. ఒకవేళ ఆ ఇంటివాళ్ళు వద్దన్నారనుకోండి… వాళ్లకేసి సీరియస్‌గా చూస్తూ..వీళ్లకి దైవభక్తి కొంచెం కూడా లేదనుకుంటారు. వాస్తవానికి ఆ మొక్కల యజమానికి కూడా మొత్తం పూలు కోసే అధికారం లేదు. దేవుని పూజకోసమని మొక్కని ప్రార్దించి.. కొద్ది పూలు మాత్రమే కోసుకోవాలి. అన్నీ కోసేసి బోసి మొక్కల్లా ఉంచడం మహా పాపం.

do not do pooja with others flowers know why

ఇక ఆ ఇంట్లో వాళ్లని అడగకుండా పూలు కోసుకోవడం అంటే దొంగతనం క్రిందకి వస్తుంది. పూలుకోసుకున్నప్పడు కూడా ఇంటి యజమానిని అడగాలి…అప్పుడు కూడా మీరు చేసే పుణ్యంలో సగం వారికి వెళ్లిపోతుంది. ఈ విషయాలు గరుడపురాణంలో ఉంటాయి

వాస్తవానికి పూజలు చేస్తే పుణ్యం రావాలి. మోక్షం కలగాలి. వచ్చే జన్మంటూ ఉంటే ఉత్తములుగా జన్మించాలి. కానీ ఆ ఇంటి యజమానుల్ని అడగకుండా పూలు కోసుకొచ్చి చేసే పూజల వల్ల ఎలాంటి సత్ఫలితాలు ఉండకపోగా మరింత పాపం మూటగట్టుకుంటారు. పూలు కోసుకురావడం తప్పుకాదు కానీ ఆ ఇంటి యజమానికి అడగకుండా కోసుకోవడమే తప్పు. అలాగే చెట్టుకు పూలు కోసేప్పుడు ఎప్పుడూ పూర్తిగా కోయకూడదు. కొన్ని ఉంచాలి. బోసి చెట్టుగా చేయడం మహా పాపం.! కాబట్టి ఎప్పుడూ ఇలాంటి తప్పులు చేయకండి.

Tags: flowers
Previous Post

ఇండియన్ టాయిలెట్ వ‌ర్సెస్ వెస్ట్రన్ టాయిలెట్.. ఏది బెటరంటే..?

Next Post

బుధ‌వారం వినాయ‌కుడికి ఇలా పూజ చేయండి.. ఏం కోరుకున్నా నెర‌వేరుతుంది..

Related Posts

హెల్త్ టిప్స్

టమాటాల‌ను మీరు తిన‌కూడదా..? అయితే వంట‌ల్లో వీటిని వేయండి..!

July 5, 2025
హెల్త్ టిప్స్

ఆరోగ్యం విష‌యంలో రోజూ చాలా మంది చేసే త‌ప్పులు ఇవే..!

July 5, 2025
హెల్త్ టిప్స్

డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఈ ఒక్క‌టి తింటే చాలు.. షుగ‌ర్ ఎంత ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే..!

July 5, 2025
ఆధ్యాత్మికం

మ‌న‌కి మంచి రోజులు వ‌చ్చాయ‌ని ఎలా తెలుస్తుంది..?

July 5, 2025
ఆధ్యాత్మికం

ఈ రాశుల‌కు చెందిన వారు ఎట్టి ప‌రిస్థితిలోనూ తాబేలు ఉంగ‌రాన్ని ధ‌రించ‌కూడ‌దు..!

July 5, 2025
ఆధ్యాత్మికం

శివుడికి మీరు వీటితో అభిషేకం చేస్తే.. ఏం కోరుకున్నా నెర‌వేరుతుంది..!

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.