Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home mythology

వ్యక్తి మరణించడానికి ముందు ఈ సంకేతాలు కనిపిస్తాయి.. గరుడపురాణంలోని కీలక విషయాలు..!!

Admin by Admin
June 16, 2025
in mythology, వార్త‌లు
Share on FacebookShare on Twitter

పుట్టినవారికి మరణం తప్పదు.. మరణించిన వారికి పుట్టుక తప్పదు. అనివార్యమగు ఈ విషయం గురించి శోఖింపతగదు అంటూ భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి హితబోధ చేస్తాడు. వాస్తవానికి జనన – మరణాలు మన చేతిలో ఉండవు. మరణం అనేది జీవితంలో ఒక చేదు నిజం. ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు మరణించాల్సిందే. ధర్మం – అధర్మం, పాపం – పుణ్యం, స్వర్గం – నరకం, జ్ఞానం – అజ్ఞానం, నీతి – నియమాలు వంటి అనేక అంశాల గురించి గరుడ పురాణంలో వివరించడం జరిగింది.

గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తికి మరణం సమీపిస్తున్నప్పుడు అందుకు సంబంధించిన కొన్ని సంకేతాలు కనిపిస్తాయట. ఈ సంకేతాల ఆధారంగా సదరు వ్యక్తి జీవితం ముగింపు దశలో ఉందని తెలుస్తుందట. గరుడ పురాణం హిందూమతంలోని 18 పురాణాలలో ఒకటి. ఇందులో ఒక వ్యక్తి పుట్టుక నుండి మరణం వరకు అన్ని దశలు వివరించడం జరిగింది. అయితే గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తికి అశుభకరమైన సంఘటనలు జరగబోయే ముందు ఐదు సంకేతాలు కనిపిస్తాయట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

these signs will show to a person who is about to die

గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి యొక్క ముగింపు దగ్గరికి వచ్చినప్పుడు అతని అరచేతిపై ఉండే రేఖలు మసకబారడం ప్రారంభిస్తాయి. ఒక వ్యక్తి జీవితం ముగియనున్న సమయంలో కొద్దిరోజుల ముందు కలల ద్వారా వారికి కొన్ని సంకేతాలు అందుతాయి. వారి పూర్వీకులు తన కలలో కనిపించడం, వారు ఏడుస్తున్నట్లు లేదా పారిపోతున్నట్లు కనిపిస్తే మరణం దగ్గరలో ఉందని అర్థం. ఒక వ్యక్తి చుట్టూ ప్రతికూల శక్తి భావన ఉన్నప్పుడు అతడికి సమయం ముగియబోతోందని గరుడ పురాణం చెబుతోంది. ఒక వ్యక్తి మరణ గడియలు సమీపిస్తున్నప్పుడు అనేక రహస్యమైన విషయాలను చూడగలుగుతాడు. నిప్పు తగలడం, వరదలలోకి చిక్కుకోవడం వంటివి కూడా అతడికి సమయం ముగియబోతుందని చెబుతాయి. ఒక వ్యక్తి మరణానికి సమీపంలో ఉన్నప్పుడు గతంలో తాను చేసిన చెడు పనుల గురించి గుర్తు చేసుకుంటాడు. మనసులో ఆకస్మిక మార్పులు మొదలవుతాయి. చేసిన చెడు పనులన్నీ ఆ వ్యక్తి మనసులో మెదులుతాయి. పశ్చాతాపం చెందుతాడు.

Tags: death
Previous Post

రాజమౌళి సినిమాల్లో మనకి కనిపించే ఛత్రపతి శేఖర్ కి రాజమౌళికి మధ్య ఉన్న సంబంధం ఏంటంటే ?

Next Post

ఎంత సంపాదించినా ఆనందం ఉండట్లేదా.. అయితే ఈ వాస్తు చిట్కాలు మీకోసమే..!!

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.