Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

టాలీవుడ్ లో ఒకటికి మించి పెళ్లిళ్లు చేసున్న స్టార్ సెలెబ్రెటీలు వీరేనా ?

Admin by Admin
June 19, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

సినిమా ఇండస్ట్రీ అంటేనే రెండు పెళ్లిళ్లు చేసుకోవడం అనేది చాలా సింపుల్ గా తీసుకుంటారు. ఈ ట్రెండ్ బాలీవుడ్ లో ఎక్కువగా ఉండేది కానీ ఇది టాలీవుడ్ లోకి కూడా వచ్చింది. మరి తెలుగు ఇండస్ట్రీలో రెండు పెళ్లిళ్లు చేసుకున్న హీరోలు ఎవరో ఒకసారి చూద్దాం. నందమూరి తారక రామారావు 20 సంవత్సరాల వయసులోనే మేనమామ కూతురు బసవతారకంని పెళ్లి చేసుకున్నారు. 1985లో అనారోగ్యం వల్ల బసవతారకం మృతి చెందారు. ఎన్టీఆర్ మళ్ళీ 1993లో లక్ష్మీపార్వతిని రెండో పెళ్లి చేసుకున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు మొదటి వివాహం సీతాదేవిని చేసుకున్నారు. ఆమె రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా, రెండో వివాహం శ్యామలాదేవిని చేసుకున్నారు.

కమల్ హాసన్ కూడా మొదటగా వానిగణపతిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చి సారికను వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి సంతానంగా శృతిహాసన్, అక్షర హాసన్ జన్మించారు. నాగార్జున మొదటి వివాహం లక్ష్మీ దగ్గుబాటిని చేసుకున్నారు. విభేదాల కారణంగా విడాకులు ఇచ్చి నాగార్జున అమల రెండో వివాహం చేసుకున్నారు. ప్రకాష్ రాజు ముందుగా లలితా కుమారిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు జన్మించారు. దీని తర్వాత విడిపోయి ఆయన పోలీస్ శర్మను వివాహం చేసుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి వివాహం నందినినీ చేసుకున్నారు. కొంతకాలానికి విడిపోయి 2005 లో రేణు దేశాయ్ ను వివాహమాడారు. వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. మళ్ళీ వీరు విడిపోయి రష్యా నటి అన్న జోలేనావను వివాహమాడారు.

these are the celebrities that married 2 times

సూపర్ స్టార్ కృష్ణ కూడా రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఇందిరా దేవిని మొదట, విజయనిర్మలను తర్వాత పెళ్లి చేసుకున్నాడు సూపర్ స్టార్ కృష్ణ. నాగ‌చైత‌న్య కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. మొద‌ట స‌మంత‌ను ప్రేమించి పెళ్లాడారు. త‌రువాత ఆమెకు విడాకులు ఇచ్చారు. ఈ మ‌ధ్య‌నే శోభ‌త‌ను పెళ్లి చేసుకున్నారు.

Tags: celebrities
Previous Post

నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా అని చిరంజీవిని మొహం మీద అన్నప్పుడు ఆయన ఏం చేశారో తెలుసా..?

Next Post

ఈ కథ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ఇలా ఆలోచిస్తే విజయం మీదే..!

Related Posts

హెల్త్ టిప్స్

ఈ ఆహారాల‌ను రోజూ తింటే చాలు.. మీ ర‌క్తం శుభ్రంగా మారుతుంది..!

July 5, 2025
వ్యాయామం

మీ ఇంట్లోనే ఈ వ్యాయామాల‌ను చేయండి.. పైసా ఖ‌ర్చు లేకుండా బ‌రువు త‌గ్గుతారు..!

July 5, 2025
ప్ర‌శ్న - స‌మాధానం

4 ఏళ్ల నుంచి షుగ‌ర్‌కు మందులు వాడుతున్నా.. ఆయుర్వేద మందులతో త‌గ్గుతుందా..?

July 5, 2025
వినోదం

కేవ‌లం క‌న్య‌ల‌కు మాత్ర‌మే ప్ర‌వేశం ఉన్న ఆల‌యం అది.. ఆ ఊర్లో ఉంది.. త‌రువాత ఏమైంది..?

July 5, 2025
viral news

అంతర్వేదిలో స్నానానికి వెళ్లొద్దని పోలీసుల హెచ్చరిక..ఆ నీళ్లలో ఏముంది?

July 5, 2025
Off Beat

పని చెయ్యకపోతే… అంతే సంగతులు.. ఫ‌న్నీ స్టోరీ..!

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.