Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

వివాహ స‌మ‌యంలో జీల‌క‌ర్ర‌, బెల్లం ఎందుకు పెడ‌తారంటే..?

Admin by Admin
June 23, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

వివాహం అనేది జీవితంలో ఒక్కసారి వచ్చే ప్రక్రియ. కాబట్టి ప్రతి ఒక్కరూ దీనిని బాగా చేసుకోవాలనుకుంటారు. అయితే, తెలియక చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. అవేంటో తెలుసుకోవాలని చెబుతున్నారు పరిశోధకులు. దీని వల్ల ఎన్నో సమస్యల నుంచి బయటపడతారు. అవేంటో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని చెబుతున్నారు. అలాంటి విషయాలు ఏంటో తెలుసుకోండి.. వివాహం.. ప్రతి మతంలోనూ వివాహ తంతు ఉంటుంది. అయితే, ఇందులో భారతీయుల ప్రత్యేకతే వేరని చెప్పాలి.. ఎన్నో విషయాలు వివాహ ప్రక్రియల్లో ఉంటాయి. జీలకర్ర బెల్లం, ఏడడుగులు, తలంబ్రాలు ఇలా ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. వ్రతాలు, నోములు, పూజలు కూడా ఉంటాయి. వీటి వల్ల ఎంతో మేలు జరుగుతుందని చెబుతారు పండితులు. కేవలం సాంప్రదాయపరంగానే కాదు. దీని వెనుక సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉంటాయి.. అవేంటో తెలుసుకోండి..

వివాహంలో ప్రతి కార్యం కూడా ముఖ్యమే. ఇందులో ఎన్నో కార్యాలు ఉంటాయి. ముఖ్యంగా మన భారతీయ సంపద్రాయంలో.. అయితే, ఇవన్ని కూడా చాలా ముఖ్యమని చెబుతున్నారు జ్యోతిష్కులు. వీటిని చేయడం వెనుక ఎన్నో మంచి కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇందులో ముఖ్యంగా భారతీయ వివాహ వేడుకలో జీలకర్ర బెల్లం పెడతారు. ఇది చాలా ముఖ్యమైన ఘట్టం. దీని గురించి జ్యోతిష్యులు ఏం చెబుతున్నారంటే.. జీలకర్ర బెల్లం పెట్టాక వధువరులు ఒకరినొకరు చూసుకోవాలట. ఇలా చేయడం వల్ల వారి మధ్య ప్రేమ పెరుగుతుందట. చాలా మంది దీనిని ఓ తంతులానే చూస్తున్నారని చెబుతున్నారు. ఎవరైనా పెళ్లి విషయంలో ముహూర్తానికి ప్రాధాన్యత ఇస్తారు. ఎవరైనా వివాహం అనగానే ముహూర్తం ఎప్పుడు అని అడుగుతారు. అంతటి ప్రాధాన్యత ఉంది ఈ సమయానికి. అయితే, కొన్ని కారణాల వల్ల చాలా మంది అనుకున్న సమయానికి తాళి కట్టలేరు. దీని వల్ల దంపతుల జీవితంలో సమస్యలు ఎదురవుతాయని చెబుతున్నారు జ్యోతిష్యులు. ముహూర్త సమయానికి తాళి కట్టకపోవడం వల్ల మనో వైకల్యం, దంపతుల మధ్య సఖ్యత లేకపోవడం, సంతానం కలగకపోవడం వంటి వి జరుగుతాయని చెబుతున్నారు నిపుణులు.

why jeelakarra bellam in marriages

అదే విధంగా.. వివాహం జరిగేటప్పుడు నూతన వధూవరులను ఆశీర్వదించడనాకి సాక్షాత్తూ ఆ దేవదేవతలే మంటపానికి తర‌లివస్తారట. అలాంటప్పుడు మిగతా బంధువులు, సన్నిహితులు కానీ మంటపంలో చెప్పులు వేసుకుని రావడం వల్ల దేవతలకి కోపవం వచ్చి ఆశీర్వదించకుండానే వెళ్లిపోతారట. ఈ కారణంగా వారి జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు జ్యోతిష్యులు.. వివాహ వేడుకలో మరో ముఖ్య ఘట్టం తలంబ్రాల వేడుక. నూతన వధూవరులు ఒకరి తలపై ఒకరు తలంబ్రాలు పోసుకుంటారు. ఇది ఎంతో ఆనందంగా జరిగే వేడుక అనే చెప్పాలి. అయితే, పూర్వకాలంలో ఇది తలంబ్రాల వరకూ ఉండేది. కానీ, రాను రాను ఫొటోలు, వీడియోల కోసం.. ఇతర కారణాలతో అందరూ కూడా చమ్మీలు, థర్మాకోల్ బాల్స్ పోసుకోవడం ప్రారంభించారు. ఇది ఎప్పటికీ సరికాదని చెబుదున్నారు జ్యోతిష్యులు. ఇలా చేయడం వల్ల బంధు ద్వేషం పెరగడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయని చెబుతున్నారు జ్యోతిష్యులు. ఇలా వివాహ వేడుకలో జరిగే ప్రతి పనికి ఒక్కో కారణం ఉంటుంది. కాబట్టి, దీనిని ప్రతి ఒక్కరూ గమనించి తమ జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని సూచిస్తున్నారు.

Tags: jeelakarra bellam
Previous Post

కుజ దోషం అంటే ఏమిటి..? ఈ దోషం చేయాలంటే ఏయే ప‌రిహారాల‌ను చేయాలి..?

Next Post

మీ ఇంట్లో నెమ‌లి ఈక‌ను ఇలా పెట్టారంటే మీకు ఎలాంటి స‌మ‌స్య‌లు ఉన్నా స‌రే పోతాయి..!

Related Posts

హెల్త్ టిప్స్

ఈ ఆహారాల‌ను రోజూ తింటే చాలు.. మీ ర‌క్తం శుభ్రంగా మారుతుంది..!

July 5, 2025
వ్యాయామం

మీ ఇంట్లోనే ఈ వ్యాయామాల‌ను చేయండి.. పైసా ఖ‌ర్చు లేకుండా బ‌రువు త‌గ్గుతారు..!

July 5, 2025
ప్ర‌శ్న - స‌మాధానం

4 ఏళ్ల నుంచి షుగ‌ర్‌కు మందులు వాడుతున్నా.. ఆయుర్వేద మందులతో త‌గ్గుతుందా..?

July 5, 2025
వినోదం

కేవ‌లం క‌న్య‌ల‌కు మాత్ర‌మే ప్ర‌వేశం ఉన్న ఆల‌యం అది.. ఆ ఊర్లో ఉంది.. త‌రువాత ఏమైంది..?

July 5, 2025
viral news

అంతర్వేదిలో స్నానానికి వెళ్లొద్దని పోలీసుల హెచ్చరిక..ఆ నీళ్లలో ఏముంది?

July 5, 2025
Off Beat

పని చెయ్యకపోతే… అంతే సంగతులు.. ఫ‌న్నీ స్టోరీ..!

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.