Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

వ‌ర్షం నీళ్ల‌తో ఇలా చేస్తే చాలు.. మీకు ఎలాంటి స‌మ‌స్య‌లు ఉన్నా తొల‌గిపోతాయి..!

Admin by Admin
June 26, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

వర్షాకాలం వచ్చేసింది. వర్షం నీరు ఆరోగ్యానికి మంచిదని చాలా మంది అంటారు. వర్షంలో తడిచేందుకు కూడా తెగ ఇష్టపడతారు. సరే ఈ విషయం పక్కన పెడితే.. ఏంటీ ఈ మధ్య తెగ అప్పులు చేస్తున్నారా..? ఒక అప్పు చేసి అది తీరక ముందే ఇంకో అప్పు చేయాల్సి వస్తుందా..? వర్షం నీటి సహాయంతో మీరు జీవితంలో పెరుగుతున్న అప్పులను తగ్గించుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం.. అప్పు తీర్చలేకపోతే ఒక బకెట్‌లో వర్షపు నీటిని సేకరించి అందులో పాలు పోసి భగవంతుడిని స్మరించుకుని ఈ నీళ్లతో ఒక నెలపాటు స్నానం చేయండి. క్రమంగా మీ అప్పు తగ్గడం ప్రారంభమవుతుంది. వ్యాపారంలో నష్టం వాటిల్లితే ఇత్తడి పాత్రలో వర్షపు నీటిని సేకరించి ఏకాదశి రోజున ఈ నీటితో అమ్మవారికి, విష్ణుమూర్తికి అభిషేకం చేయండి. ఈ పరిహారాన్ని కూడా చాలా మంది పాటిస్తారు.

మీరు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంటే మట్టి కుండలో వర్షపు నీటిని సేకరించి ఇంటికి ఈశాన్య లేదా ఉత్తరం వైపు ఉంచండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక కష్టాలు దూరమవుతాయి. ఒక గిన్నెలో వర్షపు నీటిని నింపి పైకప్పుపై ఉంచండి. ఆ తర్వాత మీ ఇష్ట దైవాన్ని తలచుకుంటూ మామిడి ఆకుల‌తో ఇంట్లో నీటిని చల్లాలి. లక్ష్మీ దేవి ఈ పరిహారంతో సంతోషిస్తుంది, డబ్బు కొరతను తొలగిస్తుంది. వివాహంలో ఇబ్బంది ఉంటే, వర్షపు నీటిని సేకరించి గణేశుడికి అభిషేకం చేయడం వల్ల పెళ్లి త్వరగా అవుతుంది. ఏ రకమైన వ్యాధి లేదా ఏదైనా సంక్షోభం ఉంటే, వర్షం నీటిని సేకరించి, మహామృత్యుంజయ మంత్రంతో శివునికి అభిషేకం చేయండి.

do like this with rain water to get rid of all problems

ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉందని అనుకుంటే అప్పులపాలు కావడమే. కాబట్టి ఏదైనా పాత్రలో వర్షపు నీటిని సేకరించి ఆంజనేయుడి ముందు ఉంచండి. ఈ నెలలో ప్రతిరోజూ 51 సార్లు హనుమాన్ చాలీసాను పటించండి. ఆ తర్వాత ఆ నీటిని ఇంట్లోని ప్రతి భాగానికి చల్లాలి. ఇది ప్రతికూల శక్తులను తొలగిస్తుంది. ఇలా వర్షపు నీటితో ఈ పరిహారాలు చేసుకుని సమస్యలను నయం చేసుకోవచ్చు. అయితే ఈ సమాచారం అంతా పండితులు చెప్పిందే మీకు అందించాం కానీ.. మేం సొంతంగా ఇవ్వలేదని గమనించగలరు. ఇలా చేస్తే నిజంగా అవుతుందా గ్యారెంటీ ఏంటి అంటారేమో.. ఆధారాలు లేవు.. ఆచారం మీద నమ్మకం ఉంటే పాటించండి.!

Tags: rainrain water
Previous Post

కరెన్సీ నోట్లపై ఈ నలుపు గీతలు గమనించారా ? అవి ఎందుకు ఉంటాయి ?

Next Post

మీకు క‌ల‌లో ఈ చెట్లు క‌నిపించాయా..? అయితే మీ ద‌శ తిరిగిపోతుంది..!

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.