Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home పోష‌ణ‌

మోకాళ్లు, కీళ్ల నొప్పుల‌కు దివ్యౌష‌ధం ఇవి.. రోజూ తినాలి..!

Admin by Admin
June 26, 2025
in పోష‌ణ‌, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఈరోజుల్లో ఎక్కువ మంది కీళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులు వంటి వాటితో ఇబ్బంది పడుతున్నారు. మీకు కూడా ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా.. మోకాళ్ళ నొప్పుల నుండి బయట పడడానికి ఇలా చేస్తే సరిపోతుంది నువ్వులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి నువ్వులని తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు. నువ్వుల లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అలానే పోషక పదార్థాలు కూడా ఇందులో బాగా ఉంటాయి. సో నువ్వులని తీసుకుంటే చక్కటి ప్రయోజనాలని మనం పొందవచ్చు.

ఈ రోజుల్లో చాలామంది జాయింట్ పెయిన్స్ వంటి వాటితో బాధపడుతున్నారు ఆస్టియో పోరోసిస్‌, ఆర్థరైటిస్ సర్వసాధారణంగా వచ్చే జాయింట్ పెయిన్స్‌. చాలామందిలో ఇదే ఎక్కువగా వస్తోంది దీంతో తరచూ మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఇంఫ్లమేషన్, ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ కారణంగా కీళ్లలో మార్పులు వస్తున్నాయి కీళ్లు దెబ్బతింటున్నాయి. అయితే ఇలాంటి బాధలు ఉండకుండా ఉండాలంటే నువ్వులని ఉపయోగించండి నువ్వులలో యాంటీ ఇంఫ్లమేటివ్ గుణాలు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువగా ఉంటాయి.

if you have knee or joint pains take these daily

రోజు 40 గ్రాములు నువ్వులను తీసుకుంటే రెండు నెలల్లో కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి అంటే 60% వరకు తగ్గిపోతుంది. అలానే నువ్వుల లో సెలీనియం థైరాయిడ్ పేషంట్లకి బాగా హెల్ప్ అవుతుంది ఇందులో ఉండే సెలీనియం థైరాయిడ్ హార్మోన్లని ఉత్పత్తి చేయడానికి పనిచేస్తుంది అలానే నువ్వులలో ఐరన్ విటమిన్ b6 కూడా ఉంటాయి. ఇవి థైరాయిడ్ హెల్త్ ని చూసుకుంటాయి మీరు కూడా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నట్లయితే నువ్వులని తీసుకుంటూ ఉండండి దీంతో సమస్య నుండి బయట పడొచ్చు.

Tags: joint painsknee painssesame
Previous Post

ఈ ప‌నులు చేస్తున్నారా..? అయితే మీకు పేద‌రికం వ‌స్తుంది జాగ్ర‌త్త‌..!

Next Post

వ‌య‌స్సును బ‌ట్టి రోజుకు అస‌లు ఎవ‌రైనా ఎన్ని గంటలు నిద్రించాలి..?

Related Posts

హెల్త్ టిప్స్

ఆరోగ్యం విష‌యంలో రోజూ చాలా మంది చేసే త‌ప్పులు ఇవే..!

July 5, 2025
హెల్త్ టిప్స్

డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఈ ఒక్క‌టి తింటే చాలు.. షుగ‌ర్ ఎంత ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే..!

July 5, 2025
ఆధ్యాత్మికం

మ‌న‌కి మంచి రోజులు వ‌చ్చాయ‌ని ఎలా తెలుస్తుంది..?

July 5, 2025
ఆధ్యాత్మికం

ఈ రాశుల‌కు చెందిన వారు ఎట్టి ప‌రిస్థితిలోనూ తాబేలు ఉంగ‌రాన్ని ధ‌రించ‌కూడ‌దు..!

July 5, 2025
ఆధ్యాత్మికం

శివుడికి మీరు వీటితో అభిషేకం చేస్తే.. ఏం కోరుకున్నా నెర‌వేరుతుంది..!

July 5, 2025
lifestyle

ఒంటరిగా ఉన్నప్పుడు నా భార్య ఫోర్స్ చేస్తోంది.. అలా ఉందామంటూ..!!

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.