Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

ఇంట్లో ఎప్పుడు అన్నం తిన్నా ఇకపై ఇలా చేయండి.. ఎందుకంటే..?

Admin by Admin
July 3, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

స్త్రీలు కొన్ని పొరపాట్లు చేయకూడదు స్త్రీలు కనుక ఈ పొరపాటు చేసినట్లయితే ఇంటికి దరిద్రం పట్టుకుంటుంది. ఆ ఇంట నిత్యం సమస్యలే ఉంటాయి తప్ప ఆనందం ఉండదు. ఇంట్లో మంచి జరగాలన్న లక్ష్మీదేవి ఉండాలన్నా శుక్రవారం నాడు లేదంటే మొదటిసారి జీతం వచ్చిన వెంటనే మీరు ఉప్పుని కొనుగోలు చేయండి. ఉప్పుని తెచ్చి ఇంట్లో పెట్టండి. అలా చేయడం వలన మీ ఇంట్లో డబ్బుకి లోటు ఉండదు. డబ్బులు వస్తూనే ఉంటాయి సంపద పెరుగుతూ ఉంటుంది. లక్ష్మీదేవి మీ ఇంట నిత్యం కొలువై ఉంటుంది.

అలానే ఎప్పుడు కూడా ఇంట్లో భోజనం తినే ముందు కాకికి మొదటి అన్నం పెట్టండి తర్వాత తినేసాక కుక్కకి భోజనం పెట్టండి. ఇలా చేయడం వలన మీ ఇంట్లో అంతా మంచి జరుగుతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంతా మంచే జరుగుతుంది. ఎటువంటి సమస్యలు కూడా ఉండవు. మంగళవారం నాడు పురుషులు ఇంట్లో క్షవరం చేసుకోవడం, గడ్డం గీసుకోవడం మంచిది కాదు స్త్రీలు ఈ తప్పు జరగకుండా చూసుకోవాలి.

do these works to attract wealth and luck

రాత్రిపూట స్త్రీలు గాజులు తీసేయకూడదు అలానే చెవులీలు కూడా తీసేయకూడదు ఇటువంటివి చేస్తే దరిద్రం పట్టుకుంటుంది. ఉప్పు చింతపండు మిరపకాయలు కారం వంటివి చేతులకి ఇవ్వకూడదు. వాటిని కింద పెట్టి తీసుకో మనాలి తప్ప చేతికి ఇవ్వకూడదు. స్త్రీలు ఎప్పుడు నల్లని వస్త్రాలని కట్టుకోకూడదు అలా చేయడం వలన దుఃఖం బాధ కలుగుతాయి ఇలా ఇటువంటి తప్పులు జరగకుండా చూసుకున్నట్లయితే సంతోషం ఉంటుంది లేదంటే అనవసరంగా బాధల‌ని ఎదుర్కోవాలి.

Tags: luckwealth
Previous Post

ఈ పొర‌పాట్లు చేస్తే ల‌క్ష్మీదేవి మీ ఇంట్లో ఉండ‌దు జాగ్ర‌త్త‌..!

Next Post

క‌ళ్లు మ‌స‌కగా క‌నిపిస్తున్నాయా..? అయితే ఇలా చేయండి..!

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.