చరణ్ తో పెళ్లైన తరువాత ! పదేళ్లు ఎందుకు పిల్లలకి దూరంగా ఉన్నారు ? దానికి కారణం ఏంటంటే ?
మెగా హీరో రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే. క్లీంకారకు జన్మనిచ్చిన ఉపాసన తమ బిడ్డను అపురూపంగా పెంచుకుంటున్నారు. అయితే పెళ్లయ్యాక 10...