Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

కొరియన్స్ అందరూ సన్న గా ఉంటారెందుకు? వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది?

Admin by Admin
April 14, 2025
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఒకసారి మీరు కిమ్చీ తినే దక్షిణ కొరియా మనిషిని గమనించండి. అతను రోజు ఉదయం తొందరగా లేచి, చక్కగా బట్టలు వేసుకుని, చిన్న బాక్స్ లో పెట్టుకున్న లంచ్ తో, మెట్ల మీద నడిచి, ఆఫీసుకెళ్తాడు. అతని లంచ్‌లో నూనె పులుసు లేదు, కారం శాకం లేదు — కానీ ఆరోగ్యముంటుంది. ఎందుకంటే అతను portion control పాటిస్తాడు. పోర్షన్ కంట్రోల్ అంటే ఏంటంటారా? ఒకే ఒక్క నెయ్యికాపు అన్నం తీసుకొని, దానికి పక్కన కొంచెం ఉప్పుగడ్డ, కిమ్చీ (మురగబెట్టిన గోబ్బీ), కొంత టోఫు (మంచి ప్రోటీన్), ఆఖరికి detox టీ (విషపదార్థాలు తొలగించే టీ) తాగుతూ, లైట్‌గా భోజనం చేస్తారు.

మనవాళ్లు ఎలా ఉంటారో తెలుసు కదా — పులిహోర, బొబ్బట్లు, చికెన్ ఫ్రై, బిర్యానీ, అట్టొచ్చేంత మిరపకారం, అందులో మళ్ళీ రెండు గ్లాసుల మజ్జిగ! కొరియన్స్ కడుపుని నిండకుండా తినే శాస్త్రం నేర్చుకున్నారు — మనవాళ్లం కడుపు నిండేదాకా కాదు, గోతిలోకి (బేవుళ్ళు) వచ్చేదాకా తినేస్తారు! వాళ్ల ఆహారం ఆరోగ్యానికి మేలు ఎలా చేస్తుందంటే? Kimchi (కిమ్చీ): ఇది గోబ్బీ, గాజరు(క్యారెట్ లాంటిది), ముల్లంగి వంటి కూరగాయల్ని ఉప్పుతో కలిపి, కొన్ని రోజులు పాకబెట్టి తయారుచేసే పచ్చడి లాంటిది. ఇది probiotics (మంచి సూక్ష్మజీవులు) కలిగి ఉంటుంది. ఇవి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. Fermented Foods (పులిసిన‌ ఆహారం): పెరుగు, ఇడ్లీ పిండి, దోసె పిండి — ఇవన్నీ మనకూ తెలిసిన ఆహారం. కొరియన్స్ చాలా ఎక్కువగా ఇవే తింటారు.

why korean people are very thin

పులిసిన ఆహారాలు ఇవి జీర్ణానికి బాగా సహాయపడతాయి. Oil-less Cooking: వారు deep fry చేసేది లేదు. బటర్, ఫుల్ ఫ్యాట్ ఫుడ్ వాడటం తక్కువ. ఉడికించడం, steam చేయడం ఎక్కువ. వాళ్ళ జీవిత విధానం – Fitness is a Lifestyle. నడక – నడక – మళ్లీ నడక: escalator కంటే మెట్లనే ఎక్కుతారు. ఆఫీసుకు బస్సు దూరంగా దిగుతారు. మనవాళ్లు దూరం 200 మీటర్లు అయినా కారు తీస్తారు! క్రమశిక్షణ (Discipline): నిద్ర, ఆహారం, పని, విశ్రాంతి అన్నీ ఒకే సమయానికి ఉంటాయి. మనవాళ్లం మాత్రం — ఒకసారి తిన్నా, మళ్లీ మరిచిపోతారు. టెక్నాలజీతో హెల్త్ మానిటరింగ్: ప్రతి ఒక్కరూ smartwatch తో నడకలెక్కలు లెక్క పెడతారు. వాళ్లకు daily goal – 10,000 steps. మనవాళ్ల goal – బెడ్ మీద నుంచి ఎంత తక్కువ నడవాలో.

వాళ్ల బట్టలూ బరువే కాకుండా శరీరానికి ఫిట్‌గా ఉంటాయి: చివరి కథలాంటిదే… కొరియన్ వాళ్లు చీరలు, లుంగీలు వేసుకోరు. వాళ్ల బట్టలు సన్నంగా ఉండే శరీరానికి తగ్గట్టు డిజైన్ చేస్తారు. అదే fashion లో భాగం అవుతుంది. అంతే కాక, clean skin, makeup, personal grooming మీద చాలా కేర్ తీసుకుంటారు. మనవాళ్లవాటిలా పదేళ్లు ఉతికిన షర్ట్ వేసుకోరు! తేలికగా ఉండటానికి కారణాలు (సారాంశంగా): తక్కువ portion తినడం, మెళకువగా ఉడికించిన ఆహారం, probiotics పుష్కలంగా ఉండే పదార్థాలు, రోజూ ఎక్కువ నడక, discipline & sleep consistency, stress కంటే self-care పైన దృష్టి.

మనకు నేర్చుకోవలసిన పాఠం: చెప్పాలంటే – కడుపు నిండాక తినకూడదు, కానీ మనవాళ్లం తొలకరి ముద్దే పెద్దదిగా తీసుకుంటాం! నా భాషలో కుమ్ముడు.. వాళ్ల దగ్గర నిదానంగా తినే ఆచారం ఉంది. మనవాళ్ల దగ్గర వేగంగా తినే పోటీ ఉంది. అక్కడ ఆరోగ్యం ముఖ్యం. ఇక్కడ రుచి ముఖ్యం. అక్కడ తినే విధానం సైన్స్ ఆధారితంగా ఉంది. ఇక్కడ తినే విధానం – అమ్మ పెట్టింది… అనే ప్రేమ ఆధారంగా ఉంటుంది!

Tags: korean people
Previous Post

మిన‌ర‌ల్ వాట‌ర్ లో నిజంగానే మిన‌ర‌ల్స్ ఉంటాయా..? క‌ంపెనీలు చెబుతున్న దాంట్లో స‌త్యం ఏమిటి..?

Next Post

ఈ అనారోగ్య ల‌క్ష‌ణాలు ఉన్నాయా..? అయితే మీకున్నది ఏ వ్యాధో తెలుసుకోండి..!

Related Posts

Home Tips

మీ ఫ్రిజ్ నుంచి దుర్వాస‌న వ‌స్తుందా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

July 1, 2025
ఆధ్యాత్మికం

మీకు ఇలాంటి క‌ల‌లు వ‌స్తున్నాయా..? అయితే మీ స‌మస్య‌లు త్వ‌ర‌లో పోతాయ‌ని అర్థం..!

July 1, 2025
పోష‌ణ‌

ఈ ఒక్కటి తింటే చాలు ఈ కాలంలో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..!!

July 1, 2025
technology

WI-FI రూటర్ వేగానికి చిన్న ట్రిక్స్.. రెప్పపాటులో హెచ్‌డీ వీడియోలు డౌన్‌లోడ్

July 1, 2025
హెల్త్ టిప్స్

మద్యం సేవిస్తున్న సాయంలో పొరపాటున కూడా తినకూడని 5 పదార్థాలు ! మీ ఆరోగ్యానికే ముప్పు జాగ్రత్త !

July 1, 2025
mythology

శ్రీ‌కృష్ణుడికి రుక్మిణి, స‌త్య‌భామ అంటేనే ఎందుకు అంత ఇష్టం..?

July 1, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.