Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home information

ఇండియన్ కరెన్సీ కి సంబంధించిన మీకు తెలియని విషయాలు.! ఖచ్చితంగా ప్రతి ఇండియన్ తెల్సుకోవాలి.

Admin by Admin
April 14, 2025
in information, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ప్రపంచం మొత్తాన్ని పచ్చనోటు పరుగులు పెట్టిస్తోంది. ఏదైనా నాతోనే అంటూ సవాల్ చేస్తోంది. అయితే ప్రతిదేశ కరెన్సీకి ఓ ప్రత్యేకత ఉంటుంది. దాని పుట్టుక, చలామణి వెనుక ఓక్కో దేశానికి ఒక్కో స్టోరీ ఉంటుంది. మనదేశ కరెన్సీ విషయానికి వస్తే చాలా ప్రత్యేకతలున్నాయ్.. పాక్ తో మన కరెన్సీ సంబంధం, డాలర్ కన్నా ది బెటర్ స్టేజ్ లో ఉన్న మన రూపాయి గతం ఇలా అన్నింట్లో స్పెషాలిటీ ఉంది మన కరెన్సీకి.

5000 మరియు 10,000 రూపాయల నోట్లు మనదేశంలో 1954 నుండి 1978 మధ్య కాలంలో వినియోగంలో ఉండేవి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పాకిస్థాన్ దేశం, భారత నోట్లపై పాకిస్థాన్ స్టాంప్ ముద్రించుకొని, ఆ నోట్లనే ఉపయోగించేవారు. 500 మరియు 1000 నోట్లు నేపాల్ లో నిషేధించబడ్డాయి. ఒకానొక సమయంలో 5 రూపాయల నాణేలను, బంగ్లాదేశ్ కు దొంగతనంగా రవాణా చేస్తూ క్షవరం చేసుకునే కత్తెరల తయారీకి వాడేవారట.

indian currency and important facts to know

10 రూపాయల నాణెం నమూనా చేయడానికి అయ్యే ఖర్చు రూ.6.10 పైసలు. ఒక నాణెం ఎక్కడ, ఎప్పుడు ముద్రించబడింది అనే విషయాన్ని కొన్ని గుర్తుల ద్వారా తెలుసుకోవచ్చు. 1917 లో డాలర్ కన్నా మన రూపాయికే విలువ ఎక్కువ. అప్పుడు 1 రూపాయి 13 డాలర్లతో సమానం. చాలావరకు నోట్లపై మనదేశానికి సంబంధించిన వాటినే ముద్రిస్తారు. ఒక్క రూ.20 నోటుపైనే అండమాన్ దీవుల ఆకారం ముద్రింపబడి ఉంటుంది. మీ దగ్గర ఉన్న నోటు చినిగిపోయి ఉంటే, ఆ నోటును బ్యాంక్ లో ఇస్తే కొత్త నోటును బ్యాంక్ అధికారులు తిరిగి ఇస్తారు. సున్నా నోట్లను నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, అవినీతికి వ్యతిరేకంగా ముద్రిస్తున్నాయి.

Tags: Indian Currency
Previous Post

ఈ అనారోగ్య ల‌క్ష‌ణాలు ఉన్నాయా..? అయితే మీకున్నది ఏ వ్యాధో తెలుసుకోండి..!

Next Post

ఇండియ‌న్ రైల్వే లో ఎక్స్‌ప్రెస్ ట్రెయిన్ డ్రైవ‌ర్ వేత‌నం ఎంతో తెలుసా? రైల్వేస్ గురించి 11 షాకింగ్ నిజాలు!

Related Posts

lifestyle

కొరియన్స్ అందరూ సన్న గా ఉంటారెందుకు? వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది?

June 15, 2025
business

ఫ్రీగా ఇంటర్నెట్ ఇవ్వడానికి ముఖేష్ అంబానీ, ఎలాన్ మస్క్ ఎందుకు గట్టిగా పోట్లాడుతున్నారు..?

June 15, 2025
వినోదం

సినిమాల్లో ఆర్టిస్టులు వాడిన దుస్తులను ఏమి చేస్తారు?

June 15, 2025
చిట్కాలు

ఈ చిట్కాల‌ను పాటిస్తే క‌ళ్ల కింద ఉండే డార్క్ స‌ర్కిల్స్ దెబ్బ‌కు మాయం అవుతాయి..!

June 14, 2025
చిట్కాలు

మీ ముఖంపై ఉండే ముడ‌త‌లు పోయి అందంగా క‌నిపించాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

June 14, 2025
హెల్త్ టిప్స్

పొట్ట ద‌గ్గరి కొవ్వు క‌ర‌గాల‌ని చూస్తున్నారా.. అయితే వీటిని తాగండి..

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!