మెటబాలిజం పెరిగి క్యాలరీలు ఖర్చవ్వాలంటే.. వీటిని తీసుకోవాలి..!
శరీర మెటబాలిజం అనేది కొవ్వును కరిగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మెటబాలిజం సరిగ్గా ఉన్నవారి బరువు నియంత్రణలో ఉంటుంది. అంటే.. వారిలో క్యాలరీలు సరిగ్గా ఖర్చవుతున్నట్లు లెక్క....