గర్భంతో ఉన్న మహిళలు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవచ్చా ?
కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రస్తుతం దేశవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. జనవరి 16వ తేదీన వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా తొలుత ప్రభుత్వ రంగానికి చెందిన ఆరోగ్య సిబ్బందికి టీకాలు...