ఉదయం 8.30 లోపు బ్రేక్‌ఫాస్ట్ చేస్తే టైప్ 2 డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది.. సైంటిస్టుల వెల్లడి..
మనలో కొందరు రాత్రి పూట ఆలస్యంగా నిద్రిస్తారు. దీంతో సహజంగానే మరుసటి రోజు ఉదయం ఆలస్యంగా నిద్ర లేస్తారు. ఈ క్రమంలో బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్‌లను కూడా...