ఈ పుట్టగొడుగులను వాసన చూస్తే చాలు.. స్త్రీలలో శృంగార కాంక్ష 100 రెట్లు పెరుగుతుందట..!
స్త్రీలలో శృంగార కాంక్షను రేకెత్తించేందుకు అనేక సాధనాలు ఉంటాయి. పురుషుడు వివిధ మార్గాల ద్వారా ఆ పని చేయవచ్చు. లేదంటే పలు పదార్థాలు కూడా అందుకు దోహదపడుతాయి....