ఈ 10 లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే మీ కిడ్నీలు డ్యామేజ్ అయ్యాయని అర్థం..!
కిడ్నీలు మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో ఒకటి. ఇవి నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంటాయి. అందువల్లే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం. కిడ్నీలు చెడిపోతే ప్రాణాల మీదకు వస్తుంది....