Eyes : ఈ లక్షణాలు కనిపిస్తుంటే మీ కళ్లు దెబ్బ తింటున్నట్లే లెక్క.. జాగ్రత్త, చూపు పోయే ప్రమాదం ఉంటుంది..!
Eyes : ప్రస్తుత తరుణంలో కంటి సమస్యలు అనేవి సహజంగానే చాలా మందికి వస్తున్నాయి. చిన్నతనంలోనే కంటి చూపు మందగిస్తోంది. దీంతో కళ్లద్దాలను వాడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది....