5 నుంచి 7 కిస్మిస్‌లను ఒక గ్లాస్ పాలలో వేసి మరిగించి రాత్రి పూట తాగండి.. ఆశ్చర్యపోయే ప్రయోజనాలు కలుగుతాయి..!
నేటి కాలంలో దాదాపుగా అందరూ డ్రై ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడుతున్నారు. ఇవి ఆరోగ్య పరంగా మంచివి మాత్రమే కాదు వీటిని నిల్వ చేయడం కూడా సులభమే. ముఖ్యంగా...