చ్యవనప్రాశ్ లేహ్యాన్ని ఎవరు తినాలి ? దీంతో ఏమేం లాభాలు కలుగుతాయి ? తెలుసా ?
మన శరీరాన్నిఆరోగ్యంగా ఉంచేందుకు అనేక రకాల ఆయుర్వేద ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో చ్యవన్‌ప్రాశ్ లేహ్యం ఒకటి. ఇది మనకు ఎక్కడైనా సులభంగా లభిస్తుంది. అయితే చ్యవన్‌ప్రాశ్...