Sweet Lime : బత్తాయి పండ్లను తింటే ఇన్ని లాభాలా.. ఇవి తెలిస్తే రోజూ తింటారు..!
Sweet Lime : సాధారణంగా బత్తాయి పండ్లను ఎవరూ తరచూ కొనరు. కేవలం ఎవరైనా అనారోగ్యానికి గురైతే లేదా ఎవరినైనా హాస్పిటల్‌లో పలకరించేందుకు వెళితేనే వీటిని కొంటారు....