గుహలో కనిపించిన 188 ఏళ్ల వృద్ధుడు..? 10 ఏళ్ల పాటు తపస్సు చేశాడా..?
ఈ మధ్య కాలంలో కొన్ని వింతలు,విచిత్రాలు సాక్షాత్కరింపబడుతున్నాయి. వాటిని చూసి ప్రజలు ఆశ్చర్యపోవడం మనం చూస్తున్నాం. తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరుకు సమీపంలో ఓ గుహలో ఉన్న...