ఆరోగ్య‌క‌ర‌మైన రెసిపిలు

Brown Rice : బ్రౌన్ రైస్‌ను వండితే జిగురుగా ఉంటుందా ? పొడి పొడిగా ఇలా వండుకోండి..!

Brown Rice : బ్రౌన్ రైస్‌ను వండితే జిగురుగా ఉంటుందా ? పొడి పొడిగా ఇలా వండుకోండి..!

Brown Rice : బ్రౌన్ రైస్.. ఇది మ‌నంద‌రికీ తెలిసిన‌వే. ధాన్యాన్ని పాలిష్ చేయ‌కుండా కేవ‌లం పైన ఉండే పొట్టును మాత్ర‌మే తొల‌గించడం వ‌ల్ల వ‌చ్చిన బియ్యాన్నే…

May 9, 2022

Sprouts Salad : మొల‌క‌ల‌ను నేరుగా తిన‌లేక‌పోతే.. ఇలా చేసి తినండి.. భ‌లే రుచిగా ఉంటాయి.. ఆరోగ్య‌క‌రం కూడా..!

Sprouts Salad : ప్ర‌స్తుత కాలంలో వ‌చ్చిన ఆహార‌పు అల‌వాట్ల కారణంగా మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నాం. ఈ స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట ప‌డ‌డానికి…

May 9, 2022

Korrala Annam : కొర్ర‌ల‌తో అన్నం వండ‌డం క‌ష్ట‌మ‌ని అనుకుంటారు.. కానీ చాలా సుల‌భం.. ఎలా వండాలంటే..?

Korrala Annam : మ‌న‌కు విరివిరిగా ల‌భించే చిరు ధాన్యాల‌లో కొర్ర‌లు కూడా ఒక‌టి. కొర్ర‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని…

May 9, 2022

Pulagam Annam : శ‌రీరానికి చ‌లువ చేసే పుల‌గం అన్నం.. ఇలా త‌యారు చేసుకోవ‌చ్చు..!

Pulagam Annam : మ‌నం కొన్ని పండుగ‌ల‌కు, ప్ర‌త్యేక సంద‌ర్బాల‌లో బియ్యంతో పెస‌ర ప‌ప్పును క‌లిపి వండుతూ ఉంటాం. దీనిని పుల‌గం అంటార‌ని మ‌నంద‌రికీతెలుసు. కొంద‌రు దీనిని…

May 8, 2022

Jeelakarra Kashayam : జీల‌క‌ర్ర క‌షాయాన్ని త‌యారు చేసే ప‌ద్ధ‌తి ఇది.. దీన్ని ప‌ర‌గ‌డుపున తాగితే ఎన్నో లాభాలు..!

Jeelakarra Kashayam : మ‌న‌లో చాలా మంది అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ప్ర‌స్తుత కాలంలో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల‌ల్లో అధిక బ‌రువు…

May 8, 2022

Atukula Payasam : అటుకుల పాయ‌సం.. రుచికి రుచి.. పోష‌కాల‌కు పోష‌కాలు..!

Atukula Payasam : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల ఆహారాల్లో అటుకులు ఒక‌టి. వీటిని బియ్యాన్ని ఉప‌యోగించి త‌యారు చేస్తారు. అయితే ఇవి బియ్యం క‌న్నా…

May 7, 2022

Paneer Making : ప‌న్నీర్ ను ఇంట్లోనూ త‌యారు చేసుకోవ‌చ్చు.. ఎలాగంటే..?

Paneer Making : ప్ర‌తి రోజూ పాలను తాగ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుందని మ‌నంద‌రికీ తెలుసు. పాల‌ల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. పాల‌ను…

May 6, 2022

Bellam Annam : బెల్లం అన్నం ఎంతో రుచిగా ఉంటుంది.. ఆరోగ్యానికి మంచిది కూడా..!

Bellam Annam : మ‌నం తీపి పదార్థాల‌ను త‌యారు చేయ‌డంలో బెల్లాన్ని వాడుతూ ఉంటాం. తీపి ప‌దార్థాల త‌యారీలో పంచ‌దార‌కు బ‌దులుగా బెల్లాన్ని వాడ‌డం వ‌ల్ల మ‌న‌కు…

May 5, 2022

Uppu Shanagalu : శ‌న‌గ‌ల‌ను ఇలా త‌యారు చేసి తినండి.. ఎంతో బ‌లం.. ఆరోగ్య‌క‌రం..!

Uppu Shanagalu : మ‌న వంటింట్లో ఉప‌యోగించే ప‌ప్పు ధాన్యాల‌లో శ‌న‌గ‌లు ఒక‌టి. చాలా కాలం నుండి మ‌నం శ‌న‌గ‌ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉన్నాం. శ‌న‌గ‌ల‌ను ఆహారంగా…

May 5, 2022

Anemia : ఈ జ్యూస్‌ను రోజూ ప‌ర‌గ‌డుపునే తాగండి.. నెల రోజులు తాగితే ర‌క్తం బాగా పెరుగుతుంది..!

Anemia : మ‌న‌లో చాలా మంది రక్త హీన‌త స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. సాధార‌ణంగా ర‌క్తంలో హిమోగ్లోబిన్ శాతం పురుషుల‌ల్లో 14 నుండి 17.5 గ్రాముల వర‌కు…

May 4, 2022